బీజేపీ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం....
By Prajaswaram
On
మెదక్ డిసెంబర్ 16 (ప్రజా స్వరం)
రామయంపేట్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నూతనంగా సర్పంచ్ గా గెలిచిన నవీన్ గౌడ్ ను మాజీ మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తన రాజేందర్ రెడ్డి తో కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల గెలుపు గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుండే వస్తాయని మరోసారి గుర్తు చేశారు.
Latest News
17 Dec 2025 15:56:38
రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత


