రోడ్డును ఆక్రమించిన షెడ్ల కూల్చివేత.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 27 :
రోడ్డు ఆక్రమణలపై అధికారులు కొరఢా ఝళిపించారు.రోడ్డు స్థలాన్ని ఆక్రమించి రోడ్డును ఆనుకుని ఎలాంటి అనుమతులు లేకుండా మేడ్చల్ నుండి గండి మైసమ్మ పోయే దారితో పాటు హౌసింగ్ బోర్డ్ కాలనీ లో నిర్మించిన అక్రమ షెడ్లను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సీపీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపి మరియు టిపిఎస్ కూల్చివేశారు.రోడ్డు ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తప్పవన్నారు.ఇలాంటి అక్రమ కట్టడాల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడమే కాకుండా, పాదచారుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందన్నారు.
Latest News
27 Jun 2026 19:27:00
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 27 : రోడ్డు ఆక్రమణలపై అధికారులు కొరఢా ఝళిపించారు.రోడ్డు స్థలాన్ని ఆక్రమించి రోడ్డును ఆనుకుని ఎలాంటి అనుమతులు లేకుండా మేడ్చల్...


