తూప్రాన్ నాలుగో వార్డ్ లో కమిషనర్ పర్యటన....
By Prajaswaram
On
ప్రజస్వరం : తూప్రాన్ : జూన్ 27 :
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్పరిధి లోని
నాలుగో వార్డ్ లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్... గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీధుల్లో డ్రైనేజీ లోపం ఏర్పడిందని డ్రైనేజ్ పై మాట్లాడినారు. తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ డబుల్ బెడ్ రూమ్ వీధుల్లో నాలుగ వ వార్డు వీధుల్లో పర్యటించి పరిశీలించారు . వార్డులోని పలు మురికివాడలను ఓపెన్ మురికి నీళ్లలో నిలువ ఉండకుండా ముందు చర్యలు తీసుకోవాలని త్వరగా పూర్తి చేయాలని వార్డులు ఇలాగే కొనసాగితే ప్రజలు ఆస్పత్రిల పాలవుతారని వర్షాకాలం దృశ్య ప్రజలకు మందు జాగ్రత్తలు తీసుకోవాలని నాలుగో వార్డ్ కౌన్సిలర్ కమిషనర్ తో తెలిపారు. తక్షణమే పరిశుద్ధ పనులు చేపడతామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు.
Latest News
27 Jun 2026 19:27:00
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 27 : రోడ్డు ఆక్రమణలపై అధికారులు కొరఢా ఝళిపించారు.రోడ్డు స్థలాన్ని ఆక్రమించి రోడ్డును ఆనుకుని ఎలాంటి అనుమతులు లేకుండా మేడ్చల్...


