ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తాం  ....

సాయిపేట శ్రీనివాస్....

ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తాం  ....

ప్రజాస్వరం : మేడ్చల్ / గుండ్లపోచంపల్లి : జూన్ :

 

గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో గల డ్వాక్రా భవన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగ అందిస్తున్న ఇందిరమ్మ కానుక చీరలను గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో చీరలను మహిళలకు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో 299 డివిజన్ ఎస్సి సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, కావాలి భాస్కర్, ఉదయ్ గౌడ్, సంపత్ గౌడ్, సాయిపేట మల్లేష్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.