ఓం శ్రీ మాత్రే నమః స్మరణ పుస్తకం పూర్తి చేసిన పిట్టల సాయేందర్‌కు సన్మానం...

ఓం శ్రీ మాత్రే నమః స్మరణ పుస్తకం పూర్తి చేసిన పిట్టల సాయేందర్‌కు సన్మానం...

మేడ్చల్,ప్రజాస్వరం :

మండల దీక్ష చేపట్టి భక్తిశ్రద్ధలతో “ఓం శ్రీ మాత్రే నమః” స్మరణను పుస్తకంలో రాసి పూర్తి చేసిన సందర్భంగా పిట్టల సాయేందర్‌ను శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయానికి చెందిన మాతలు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాతలు మాట్లాడుతూ, మాల ధరించిన ప్రతి మాత భక్తిభావంతో “ఓం శ్రీ మాత్రే నమః” స్మరణను పుస్తకంలో రాయాలని సూచించారు. అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందని, భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలని తెలిపారు.

Latest News