తూప్రాన్ లో సూసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...... ..
చైర్మన్ బాల కృష్ణ రెడ్డి ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 6 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రం ఆవరణలో బుధవారం ఉదయం వరి ధాన్యం కొనుగోలు ను ప్రారంభించిన చైర్మన్ మెట్టు బాల కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.... రైతులు దళరుల కు ధాన్యం అమ్మి మోసపోవద్దు అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం లో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతు లు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకొని గ్రామ గ్రామన కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేసింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ కొక్కొండ దీపక్ రెడ్డి నాచారం ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఆర్ నాగరాజు గౌడ్ ,యాదగౌడ్ ,శ్రీనివాస్, ఉమర్ అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Latest News
07 May 2026 14:50:07
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 7 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఈనెల 10న సికింద్రాబాద్ ఫేరెట్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ...


