సైకిల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం 

సైకిల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం 


మనోహరబాద్ (ప్రజాస్వరం) : 
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కూచారం పారిశ్రామిక ప్రాంతం లోని  డిల్లాయి గ్రామ శివారులో గల హార్న్ బ్రేక్ మొబిలిటీ   సైకిల్ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుకేజేసుకుంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో మంటలు  భారీగా ఎగిసి పడ్డాయి. మంటలను  ఫైర్ ఇంజన్ తో  అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
    మేడ్చల్:(ప్రజా స్వరం) :  డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్
పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?
షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు..
మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...
కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి