కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు....
By Prajaswaram
On
తూప్రాన్
(ప్రజాస్వరం) :
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటికీటలాడుతున్నాయి. తెల్లవారుజామున నుండి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాలకు చేరుకుని విసిరి చెట్ల దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తూ శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చలో చేతులతో పాటు ఆయా గ్రామంలో ఉన్న ప్రధాన ఆలయాల వద్ద కార్తిక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణలతో ఆలయాలు భక్తులతో కిట కిట్లాడుతున్నాయి.
Latest News
18 Nov 2025 18:20:20
మేడ్చల్:(ప్రజా స్వరం) : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్


