అన్నదానం లో అందరు భాగస్వాములు కావాలి ...
పురం మహేశ్వర్...
By Prajaswaram
On
మనోహరాబాద్ (ప్రజాస్వరం) ;
కార్తీక పౌర్ణమి సందర్భంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో గల శ్రీ శ్రీ శ్రీ ఆనందగిరి మహారాజ్ ఆశ్రమం ఆవరణలో గల శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు, అయ్యప్ప స్వాముల భిక్షా కార్యక్రమము & భక్తులకు మహా అన్నదాన మహోత్సవము నిర్వహిస్తున్నట్లు భక్తుడు పురం మహేష తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Latest News
23 Nov 2026 14:33:52
ప్రజాస్వరం, మనోహరాబాద్ :- మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, వారీ అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ...


