వివాహిత హత్య...విచారణ చేపట్టిన పోలీసులు....

వివాహిత హత్య...విచారణ చేపట్టిన పోలీసులు....

తూప్రాన్ జనవరి1 పూర్ణరాజు ప్రతినిధి (ప్రజాస్వరం)వర్గల్ మండలం నాచారం శివారులోవివాహిత మహిళ హత్య సంఘటన స్థలానికి చేరుకొన్నా గజ్వెల్ రూరల్ సర్కిల్ సి ఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్ మండలానికి ఇస్లాంపూర్ చెందిన జోడు నర్సిములు తండ్రి ఆంజనేయులు గారి కూతురు/ మృతురాలు మంతూర్ కల్పన భర్త గణేష్, వయసు 26 సం, కులం : ముదిరాజ్ ఆరు సం ల క్రితం కన్యారం గ్రామానికి చెందిన గణేష్ తో వివాహం జరిగింది. ఆరు నెలల క్రితం భర్త తో గొడవలు జరగడం వాళ్ళ అప్పటి నుండి కల్పన వాళ్ళ అమ్మ గారి ఇంటి వద్దనే ఉంటుంది. తేదీ 30.12.2026 నాడు సాయంత్రం 6 గంటలకి హెల్త్ చెక్ అప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పి ఇస్లాంపూర్ నుండి వెళ్ళింది. తేదీ 31/01.01.2026 నాడు అర్ధ రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడ చుట్టూ తాడు లేదా వైర్ తో గట్టిగ బిగించి చంపివేసి నాచారం గ్రామ శివారులో పడేసినట్లు కనబడుతుంది. ఇట్టి విషయం పై మృతురాలి తండ్రి జోడు నర్సిములు గారు ఇచ్చిన పిర్యాదు పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పోలీసులు

Latest News

నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం):   నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...
పూర్వ విద్యార్థులు సర్పంచ్ కు సన్మానం 
కిష్టారెడ్డిపేటకు డివిజన్ ఏర్పాటు చేయకపోతే… ఛలో బల్దియా
మెదక్ సీఎస్ఐ చర్చ్ భక్తుల రద్దీ... 
మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం
వివేకానంద స్వామి జయంతి కి పిలుపు.... 
క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు