మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్ (ప్రజాస్వరం) : 

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  చేతుల మీదుగా 'మా ' అధ్యక్షుడు విష్ణు మంచు రిలీజ్ చేయించారు. మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. సోమవారం ఉదయం ప్రజాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో  కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ‘మా’ నూతన డైరీని ఆవిష్కరించి.. అధ్యక్షుడు మంచు విష్ణు, కార్యవర్గ సభ్యులను అభినందించారు.

Latest News

నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్... నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్...
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 :   పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి...
వరి ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ..
వెల్దుర్తిలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం .....
అనారోగ్యంతో ప్రభాకర్ మృతి వడదెబ్బతో కాదు..
తూప్రాన్ మున్సిపల్ లో నేడు కోఆప్షన్ కు నాలుగు నామినేషన్ దాఖలు....
బేటి బచావో- బేటి పడవో నినాదంతో యువకుడి బైక్ యాత్ర...
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం.....