పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : కొట్టాల మల్లేష్
By Prajaswaram
On
గజ్వేల్ / జగదేవపూర్ (ప్రజాస్వరం) :
జగదేవపూర్ మండల బీజేపీ జనరల్ సెక్రెటరీ గా నియామకమైనందుకు సహకరించిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు , జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, మండల సీనియర్ నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని కొట్టాల మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, బీజేపీ పార్టీని జగదేవపూర్ మండలలోనే బలమైన పార్టీగా మారుస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో గ్రామ గ్రామాన పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు మండల పార్టీ శ్రేణులమందరం కలిసి కృషి చేస్తామని వెల్లడించారు. ప్రతి గల్లీలో పార్టీ అభివృద్ధికై నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
Latest News
30 Aug 2025 16:23:33
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...