డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
By Prajaswaram
On
మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలుశిక్ష
మేడ్చల్ (ప్రజాస్వరం) ;
మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికీ నాలుగు రోజులు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులకు అత్వెల్లి కోర్టు ఏడవ మెట్రోపాలిటన్ ప్రత్యేక న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చారు. మద్యం సేవించి వాహనాన్ని నడిపితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ హెచ్చరించారు.
Latest News
19 Jul 2025 21:07:08
సత్యనారాయణ స్వామీ వ్రతం టికెట్ రుసుమును వెయ్యి రూపాయలకు పెంపు* విద్యుత్ అంతరాయాల నివారణకు సొంతంగా రూ.20 కోట్ల విద్యుత్ ప్లాంట్* సర్కిళ్ల లో ₹ 3.6...