ఆధ్యాత్మికం - Prajaswaram Daily

రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన రాఘవేందర్ గౌడ్*
మేడ్చల్,(ప్రజాస్వరం):

:రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ పండుగ రాను ఉండడంతో ముస్లిం పేద కుటుంబాలకు తోఫా పంపిణీ చేయడం ఎంత సంతృప్తిగా ఉందని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ అన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్, రాయిలాపూర్ గ్రామాలలో ఉన్నటువంటి పేద ముస్లిం కుటుంబాలకు సుమారు 250 రంజాన్ తోఫా కిట్లను స్థానిక నాయకులుతో కలిసి రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆదివారం పంపిణీ చేశారు. ముస్లింలు రంజాన్ ఉపవాసాలను అనుసరిస్తూ పండుగను పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు. తన వంతు సహాయంగా ప్రతి ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉద్దేశంతో తోఫా కిట్లను అందజేస్తున్నట్లు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లయక్ అలీ, పాషా, ఇజాక్, సాబీర్, జావేద్, రఫిక్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు
మేడ్చల్ / హైదరాబాద్ (ప్రజాస్వరం ) :

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు.శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాల మధ్య ప్రార్థనా మందిరానికి చేరుకుని, వేద పండితులు మరియు విద్యార్థులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.తరువాత వేద పండితులు ఆయనకు పుష్పమాల, ఫలాలు, శాలువాతో సత్కారం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల గురించి టిటిడి ఛైర్మెన్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వేద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.వేద పండితులు, విద్యార్థులు మరియు సిబ్బందికి సమస్యలు ఉన్నాయా అని కూడా తెలుసుకున్నారు. పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు మరియు అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ గూడ శ్రీనివాస శర్మ అవధాని మాట్లాడుతూ, ఈ పాఠశాల 1981 సంవత్సరంలో స్థాపించబడిందని, ప్రస్తుతం 132 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని టిటిడి ఛైర్మెన్‌కు తెలిపారు.

గిరిజనుల దేవత జంగుబాయి జాతర
ఆదిలాబాద్ జిల్లా జనవరి 07 ( ప్రజాస్వరం)

ఆదివాసీలకు ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది, అడవే వారి జీవనాధారం,వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు అన్నీప్రకృతితో ముడిపడి ఉంటాయి, ముఖ్యంగా పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని పూజిస్తారు, ఈజాతర నెలవంక కనిపించిన వేకువజామున మొదలైనెల రోజుల పాటు కొనసాగుతుంది, వివిధ రాష్ట్రాలనుంచి లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారు.వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ జాతర, వారి జీవనశైలికి ఆదివాసీసంస్కృతికి అద్దం పడుతుంది, వారి నమ్మకాలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రసరిహద్దులోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిమండలం మహరాజ్ గూడ సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో సహజసిద్ధంగా కొలువైన జంగుబాయిఅమ్మవారిని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంలోప్రతి ఏటా జాతరను నిర్వహిస్తుంటారు. మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలైన గొండులు,పర్దాన్, కోలాం తెగలకు చెందిన ప్రజలు దర్శించుకుంటారు. పుణ్యక్షేత్రంలో 8 గోత్రాల కటోడాలు సంప్రదాయం ప్రకారం కఠిన నియమాలతో జాతర పూర్తయ్యేదాకా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

దీపోత్సవంతో మొదలు

ఎనిమిది గోత్రాల కటోడాల ఆధ్వర్యంలో ముందుగా దీపోత్సవంతో ప్రారంభిస్తారు. తుమ్రం, కొడప, సలాం,రాయిసిడాం, హెర్రె కుమ్ర, మరప, వెట్టి, మందడి.. ఇలా ఎనిమిది గోత్రాల కటోడాలు (పూజరులు) తొలిరోజుకాలినడకన పూజా సామగ్రి తీసుకెళ్లి అదే రోజు రాత్రిదీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా జాతర ముగిసే వరకు పూజలుకొనసాగిస్తుంటారు. జాతర జరిగే రోజుల్లో ఆదివాసీలుఉదయం తమ ఇండ్ల ముందు ఆవుపేడతో అలుకు చల్లుతారు. ఇంటి ఆవరణలోకి చెప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాళ్లకి చెప్పులు కూడా వేసుకోరు.నేలపైనే పడుకుంటారు. మద్యం అసలే ముట్టుకోరు.కనీసం హోటల్లో నీటిని కూడా ముట్టుకోరు. ఇంటినుంచి కాలినడకన ఆలయానికి చేరుకుం టారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యలో బస చేయాల్సివస్తే గంపను నేలపై ఉంచ కుండా మూడు బండలనుపేర్చి గో మూత్రంతో శుభ్రం చేసిన తర్వాత రాళ్లపైపెడతారు.జాతరకు వెళ్తూ మధ్యలో టోప్లకస (కోనేరు)లో పుణ్యస్నానాలు చేసి ఆలయానికి చేరుకుంటారు.

నైవేద్య సమర్పణ

ఆదివాసీ రైతులు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు నువ్వులనూనెతో నైవేద్యం వండుతారు. దీపారాధనకు నువ్వులనూనె, నెయ్యి, ఆముదం వినియోగిస్తారు. గంపలో కొబ్బరికాయ, ఆగరవర్తులు, చంద్రం, గుగ్గిలం, కుంకుమ,గులాలు, వంట సామగ్రి పెట్టుకుని సంప్రదాయ వాయిద్యాలతో తరలివెళ్తారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరంమైసమ్మ, పోచమ్మ, రావుర్క్ వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రి వంటలు చేసుకుని భోజనాలు చేసిఆట పాటలతో అమ్మవారిని ఆరాధిస్తుంటారు.

డివైన్ వర్డ్ సెంటర్ చర్చి ప్రహరీ గోడ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు,జనవరి 04(ప్రజా స్వరం)

పటాన్ చెరు నియోజకవర్గం డివిజన్ పరిధిలోని డివైన్ వర్డ్ సెంటర్ చర్చి ఆవరణలో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే పాల్గొని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుప్రభు కృపతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్‌తో పాటు సీనియర్ నాయకులు పాండు, శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, రామకృష్ణ, రవి పాల్గొన్నారు. చర్చి పాస్టర్ సిరిల్, శ్రీనివాస్ తదితరులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సికింద్లపూర్ ఆలయానికి విద్యాసాగర్ 5 వేలు అందజేత
మనోహరాబాద్ / శివంపేట ( ప్రజాస్వరం ) :

మెదక్ జిల్లా శివంపేట మండలం లోని  సికింద్లపూర్ శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ నేతి కుంట భవాని విద్యాసాగర్ రూ. 5 వేలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతి నూతన సంవత్సరం రోజున ఆలయానికి 5000 రూపాయలు అందజేయడం జరుగుతుందని అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే ఎన్నో పుణ్యాలు లభిస్తున్నట్లు నమ్ముతున్నానని తెలిపారు. రానున్న కాలంలో ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అందుకు స్వామివారు తనకు అవకాశం కల్పించాలని భగవంతున్ని కోరుతున్నట్లు విద్యాసాగర్ తెలిపారు.

తూప్రాన్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...
ఉత్తర ద్వారా నరసింహ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు..

తూప్రాన్ (ప్రజాస్వరం) :

తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని రామాలయం సమీపంలో అతి పురాతనమైన ఉత్తర ద్వారా శ్రీ కూర్మనాలసింహస్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి నరసింహ స్వామికి అభిషేకం,
ద్వ జారోహణము విష్ణు సహస్రనామ పారాయణ మరియు అభిషేకాలు నిర్వహించారు.. పురోహితులు అహోబిలం ప్రవీణ్ అహోబిలం హరిప్రసాద్ యాదగిరి స్వామి నిర్వాహకులు కంటయపాలెం వేణుగోపాల్,
శ్రీ చూర్ణం విద్యాసాగర్,
పేర్ల మధుసూదన్, డాక్టర్ ప్రదీప్ సింహ, శ్రీధర్, సురేష్ రాము తదితరులు పాల్గొన్నారు..
దర్శించుకున్న ప్రముఖులు తూప్రాన్ ఎస్సై యాదగిరి మాజీ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, శ్రీశైలం గౌడ్, పల్లెర్ల బాలేష్ గుప్తా, గడప దేవేందర్, కమ్మరి శ్రీధర్, మాలే సంతోష్ గుప్తా, చితిమిళ్ల అనిల్ కుమార్, సుభాష్ రెడ్డి, బిజెపి నాయకులు తాటి విట్టల్ మహేష్ గౌడ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు

చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం
చెంచుగిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు ప్రారంభమైన కార్యక్రమం
దర్శనానంతరం చెంచు భక్తులకు అన్నప్రసాదాలను ఏర్పాటు చేసిన దేవస్థానం

దేవస్థానం కల్పించిన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేసిన చెంచు గిరిజనులు

శ్రీశైలం / హైదరాబాద్ , (ప్రజాస్వరం) :

ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచుగిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగింది.  ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం రోజు  ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.ఈ రోజు ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద  దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు  పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు వారికి ఆహ్వానం పలికారు.
తరువాత చెంచు భక్తులందరు కూడా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణను చేశారు.  అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి వారికి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, అమ్మవారి దర్శనాలను చేయించారు.  అనంతరం అన్నప్రసాదవితరణ భవనములో  చెంచు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలను ఏర్పాటు చేయబడ్డాయి.  ధర్మకర్తలమండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారివారు కూడా చెంచు భక్తులతో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
స్థానిక మేకలబండ గిరిజనులతో పాటు పలు ఇతర గూడెములకు చెందిన చెంచు భక్తులకు కూడా ఈ రోజు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు  పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ  తాము పదవీబాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడెములను సందర్శించానన్నారు. ఆ సందర్భంలో చెంచు భక్తులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించవలసినదిగా కోరడం జరిగిందన్నారు.  తదనుగుణంగా ధర్మకర్తల మండలి సమావేశంలో చెంచుభక్తులకు నెలలో ఒకరోజున ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని  ధర్మకర్తల మండలి సమావేశములో తీర్మానించడం జరిగిందన్నారు.  ముక్కోటి ఏకాదశి సందర్భంగా  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో చెంచు భక్తులకు ఎంతో ప్రత్యేక స్థానము ఉందన్నారు. తరువాత కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ  చెంచు భక్తులు  శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లుడిగా భావిస్తారన్నారు.  దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవం నందు ప్రత్యేకంగా చెంచుల సంప్రదాయ నృత్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. అలాగే ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతోందన్నారు.  ఇటీవల కార్తికమాసంలో జరిగిన కోటీదీపోత్సవ కార్యక్రమంలో కూడా గిరిజన చెంచు మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు.

శ్రీశైలం లో వైభవంగా ముక్కోటిఏకాదశి ఉత్సవం
వైభవంగా ముక్కోటిఏకాదశి ఉత్సవం

శ్రీశైలం / హైదరాబాద్ , (ప్రజాస్వరం) :

ముక్కోటిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజు  శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వేకువజామున శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజాదికాలు, రావణవాహనసేవ  నిర్వహించారు.ఉదయం గం.3.00లకు ఆలయద్వారాలను తెరచి మంగళవాయిద్యాల అనంతరం   గం.3.30ని!!లకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించబడింది. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల పూజలు జరిపించి గం.4.30!!లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహామంగళ హారతులు జరిపించబడ్డాయి.
మహామంగళహారతుల తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపములో ఉత్తర ముఖంగా వేంచేబు చేయించి విశేష పూజాదికాలను జరిపించబడ్డాయి. ఈ పూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవసంకల్పాన్ని పఠించారు. ఈ ఉత్సవ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని,  సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, ప్రమాదాలు, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని చెప్పబడింది. అనంతరం ఉత్సవపూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడింది. మహాగణపతి పూజ తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజాదికాలు జరిపించబడ్డాయి. తరువాత ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే రావణవాహనంపై ఆశీనులను చేయించి రావణవాహనసేవ జరిపించబడింది. తరువాత రావణవాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి వెలుపలకు తీసుకువచ్చి  గ్రామోత్సవం జరిపించబడింది.ప్రతీ ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన తూర్పుద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళే స్వామిఅమ్మవార్లు సంవత్సరంలో రెండు పర్యాయాలు మాత్రమే ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళడం విశేషం. ముక్కోటి ఏకాదశి రోజున మరియు శివముక్కోటి రోజున (వార్షిక ఆరుద్రోత్సవం రోజున) ఈ విధంగా శ్రీస్వామిఅమ్మవార్లు  ఆలయ ఉత్తరద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్తారు.కాగా గ్రామోత్సవం తరువాత కూడా భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) వేంచేబు చేయించారు.శ్రీ స్వామి అమ్మవార్ల  గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను దర్శనానికి, ఆర్జితసేవలకు అనుమతించడం జరిగింది.ఈ ఉత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి  ఎం.శ్రీనివాసరావు దంపతులు, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు కె.శివప్రసాద్‌స్వామి,  స్థానాచార్యులు ( అధ్యాపక) ఎం. పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణశర్మ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
ఘనంగా వైకుంఠ ఏకాదశి..
ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వరా స్వామిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్..
వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి.

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి..

మెదక్ డిసెంబర్ 30 (ప్రజా స్వరం)

వేంకటేశ్వర స్వామి కృపతో రాష్ట్ర ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కోదండ రామాలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి  సేవలో భక్తులతో కలిసి పాల్గొని పల్లకి మొశారు. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో రాష్ట్ర జలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం, వెంకటేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్, కంచి మధుసూదన్, మెదక్ మార్కెట్ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు ఆర్కె శ్రీనివాస్, వంజరి జయరాజ్ ,మాయ. మల్లేశం, నాయకులు లింగారెడ్డి, మహిపాల్ రెడ్డి, మోహన్ నాయక్, శ్రీను నాయక్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు
తిరుమల / హైదరాబాద్ (ప్రజాస్వరం):

వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయి.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాం . భక్తులకు ఇబ్బంది కలగకుండా కేవలం 2-3 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. రాత్రి 12:05 గంటలకు అర్చకులు, జీయర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలు తెరిచారు. నిత్య కైంకర్యాలు ఆగమోక్తంగా పూర్తి చేసి, వేకువజాము 1:25 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించాం.  మూడు గంటల సమయం మాత్రమే నేరుగా వచ్చిన వీవీఐపీలకు దర్శన టికెట్లు కేటాయించామని అన్నారు. రాబోయే మూడు రోజుల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1.89 లక్షల టోకెన్లు జారీ చేయబడ్డాయి. ఉదయం 4:30 గంటల నుండి టోకెన్లు ఉన్న భక్తులకు వారి కేటాయించిన స్లాట్ల ప్రకారం సర్వ దర్శనం ప్రారంభించాం.  టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో మరియు అనౌన్స్మెంట్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాం. టోకెన్స్ లేని భక్తులు 2 తేదీ నుంచి 8 వ తేదీ వరకు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శించుకోవాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం,  రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు అప్డేట్స్ ఇస్తున్నాం. సుమారు 3,500 మంది పోలీస్ మరియు విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసామని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నప్రసాదం, ఇతర మౌలిక సదుపాయాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని సూచించారు.

మేడ్చల్ అయ్యప్ప ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం
మేడ్చల్ (ప్రజాస్వరం ) :
మేడ్చల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలించారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, అలంకరణ ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ మార్మోగింది.

తిరుమలలో వైకుంఠద్వార దర్శనం చేసుకున్న సీఎం రేవంత్
తిరుమల / హైదరాబాద్ (ప్రజాస్వరం):
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం  తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు.అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.