మెదక్ - Prajaswaram Daily

ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.....
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ):

జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండ్లను ప్రారంభించారు. తమ సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు కొత్తోజు అఖిల సురేష్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతల విద్యాధర్, మండల కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, అమరేందర్ రెడ్డి, మునీర్, కర్ణాకర్, నరేందర్ రెడ్డి ,సిద్దు,కనకయ్య,దుర్గయ్య ,మరియు పలువురు నాయకులు, ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రామాలయ రథోత్సవనికి రాకుండా మున్సిపల్ చైర్ పర్సన్ హౌస్ అరెస్ట్....
తూప్రాన్, ఏప్రిల్ 3( ప్రజాస్వరం) :

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ పట్టణంలోని రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాథోత్సవం ఉండగా రథం పైఎవరు కూర్చోవద్దని ఆలయ కమిటీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ రాజకీయ రగడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీల మధ్య గొడవలు జరుగుతయని పోలీసులు ముందస్తుగా చైర్ పర్సన్ ఇంటిని చుట్టిముట్టి బొంది రజనీ ఆలయానికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్ లను కాంగ్రెస్ కౌన్సిలర్ ల ఇల్ల వద్ద పోలీసులు మొహరించారు .ఉదయం 7.30 జరగాల్సిన రథోత్సవం 9 గంటల వరకు కూడా రథం తీరకపోవడం భక్తులు అసహనం వ్యక్తం చేశారు పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ ల వల్లే రథోత్సవం ఆలస్యం అయినా సంఘటన చోటు చేసుకుంది.

మెదక్ జిల్లా తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ...
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

హనుమాన్ మాల విరమణ

తూప్రాన్ ఏప్రిల్ 2 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్ మాలధారణ స్వాములతో పాటు వందలాది మంది భక్తులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాట్లు ఆత్రేయ శర్మ పేర్కొన్నారు తెలంగాణ లోనే మరో కొండా గట్టు ఆంజనేయ స్వామి ఆలయం గా ప్రసిద్ధిగాంచిన ఆలయం లో మాలధారణ వేసుకున్నా ఈ ఆలయంలో జయంతి రోజు ఇక్కడే మాల విరమణ సలక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దల తో ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని దర్మం న్యాయం వైపు నడవాలని ఆయన కోరారు తూప్రాన్ ఆంజనేయస్వామి ఆలయం చాలా మహిమ గల ఆలయం ఇక్కడ నమ్మకం తో కొలుస్తే కోరికలు తీర్చే హన్మంతుడు సంతానం వివాహాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగం లాంటి కోరికలకు కొలువైన దేవుడు వీరాంజనేయుడు అని ఆయన తెలిపారు. గురువారం ఉదయం ఆంజనేయుస్వామి చందన అభిషేకం , లక్ష ఆకుపూజ లక్ష పుష్పర్చన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం మహా అన్నధానం ఏర్పాట్లు చేశారు భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్న భక్తులకు ప్రముఖులకు ఆత్రేయ శర్మ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజనీ రాఘవేందర్ గౌడ్ వైస్ చైర్ పర్సన్ కొక్కొండ సమత కాశిరెడ్డి పాలకవర్గ సభ్యులు అన్నపూర్ణ. జ్యోష్న రాణి. సబితా. జైపాల్ రాథోడ్ చెలిమల రాములు గజ్వేల్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు .....
తూప్రాన్, ఏప్రిల్ 2 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్ మాలధారణ స్వాములతో పాటు వందలాది మంది భక్తులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. కాగా 40 సంవత్సరాలుగా తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాట్లు ఆత్రేయ శర్మ పేర్కొన్నారు తెలంగాణ లోనే మరో కొండా గట్టు ఆంజనేయ స్వామి ఆలయం గా ప్రసిద్ధిగాంచిన ఆలయం సంతానం వివాహాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగం లాంటి కోరికలకు కొలువైన దేవుడు వీరాంజనేయుడు అని ఆయన తెలిపారు. గురువారం ఉదయం ఆంజనేయుస్వామి చందన అభిషేకం , లక్ష ఆకుపూజ లక్ష పుష్పర్చన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం మహా అన్నధానం ఉంటుందని భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆత్రేయ శర్మ కోరారు.

పారాక్వాట్ గడ్డి మందు అమ్మకం, వాడకం నిషేధం....
మెదక్ ,ఏప్రిల్ 01 (ప్రజాస్వరం):

ఈ నెల 1 తేదీ నుంచి పారాక్వాట్ గడ్డి మందు నిషేధం పై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల చేసినట్లు మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని రైతులందరూ పారాక్వాట్ గడ్డి మందు కొనడం, వాడకం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పారాక్వాట్ గడ్డి మందు అమ్మిన ఫర్టిలైజర్ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

హనుమాన్ ఇరుముడి శోభయాత్ర...
జైశ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మార్మోగిన శోభయాత్ర

తెలంగాణ లో తూప్రాన్ మరో కొండా గట్టు

తూప్రాన్, ఏప్రిల్ 1( ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని బుధవారం రోజు మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్ స్వాములు ఇరుముడి ధరించి ఆలయ పూజారి గురుస్వామి ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో ఎర్రటి ఎండలో భారీ పాద శోభాయాత్ర నిర్వహించారు.  కగా 40 సంవత్సరాలుగా తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాట్లు ఆత్రేయ శర్మ పేర్కొన్నారు. తెలంగాణ లోనే మరో కొండా గట్టు ఆంజనేయ స్వామి ఆలయం గా ప్రసిద్ధిగాంచిన ఆలయం సంతానం వివాహాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగం లాంటి కోరికలకు కొలువైన దేవుడు వీరాంజనేయుడు అని ఆయన తెలిపారు.  ఉదయము పుణ్యవచనం హోమం ఇరుముడి శోభయాత్ర రేపు గురువారం రోజు ఉదయం ఆంజనేయుస్వామి చందన అభిషేకం లక్ష ఆకుపూజ లక్ష పుష్పర్చన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం మహా అన్నధానం ఉంటుంది భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆత్రేయ శర్మ కోరారు.

అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకున్న అధికారులు....
జేసీబీలు, ట్రాక్టర్ లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు....

తూప్రాన్, ఏప్రిల్ 1 (ప్రజాస్వరం):

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు సమాచారంతో తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ సిబ్బందితో కలిసి మట్టి తరలిస్తున్న స్థలానికి చేరుకొ గా అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి లో మట్టి జెసిబి లతో తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ ల ద్వారా తరలిస్తుండగా పట్టుకొని తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు

చికెన్ వ్యాపారులకు తగ్గించిన కమిషన్ ను పెంచాలి ....
మెదక్, ఏప్రిల్ 01 (ప్రజాస్వరం):

ఫోల్ట్రీ కంపెనీలు చికెన్ దుకాణాల నిర్వాహకులకు తగ్గించిన కమిషన్ సరిచేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రం లో చికెన్ దుకాణాలను బుధవారం మూసివేశారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద చికెన్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చికెన్ వ్యాపారులకు కమిషన్ సరిపడ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల చేస్తున్న పౌల్ట్రీ కంపెనీ ఆగడాలకు చికెన్ వ్యాపారులు బలవుతున్నారని అన్నారు. లాభాలు లేక వ్యాపారాలు చేయలేని స్థితికి వెళ్తున్నామని అన్నారు. వెంటనే పౌల్ట్రీ కంపెనీ లు తమ కు తగ్గించిన కమిషన్ ను పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చికన్ వ్యాపారులు ఇందాద్, నర్సగౌడ్, ఇతియాజ్ అలీ, షఫీ, మురళీధర్ రావు, అనిల్, నాగరాజు, జిత్తు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

తూప్రాన్ మున్సిపల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘన సత్కారం, అభినందనలు ...
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో వర్గంటి రామ్మోహన్ గౌడ్ ఎన్నిక

ప్రత్యక స్థానం

తూప్రాన్ ,ఏప్రిల్ 1 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన వర్గంటి రామ్మోహన్ గౌడ్ ను తూప్రాన్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు భూమన్నగారి జానకిరామ్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చందా అశోక్ మన్నే స్వామి, మున్సిపల్ జనరల్ సెక్రటరీ బసంపల్లి సంపత్ గౌడ్, యువమోర్చా మున్సిపల్ అధ్యక్షుడు వంగలి నవీన్ యాదవ్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానకిరామ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ మరియు మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి ఆశీస్సులతో మెదక్ జిల్లా నుండి పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకుడిని గుర్తించి రామ్మోహన్ గౌడ్ కు ఈ పదవిని అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ గుర్తింపునకు గానూ రాష్ట్ర పార్టీకి మరియు రఘునందన్ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించిన రామ్మోహన్ గౌడ్ ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో బిజెపి కార్యకర్తలు.యువత కృషితోటి మూడు సీట్లు గెలవడం జరిగింది. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి

మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, యువత అధిక సంఖ్యలో భాగస్వాములై పార్టీని విజయపథంలో నడిపించాలని ఈ సందర్భంగా జానకిరామ్ గౌడ్ పిలుపునిచ్చారు.

అక్రమంగా నీటి వాడకం...
మాసాయిపేట ఏప్రిల్ 1 (ప్రజాస్వరం):

మండలంలోని చెరువు నుంచి అక్రమంగా నీటిని వాడుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. మాసాయిపేట శివారులో ఉన్న రామప్ప చెరువు నుంచి రైతుల పంటలకు విడుదల చేస్తున్న నీటిని అక్రమంగా వాడుతున్నట్లు తెలిపారు. కాలువల నుంచి బయటకు వచ్చిన నీటిని మోటార్లతో వాటర్ ట్యాంకులోకి నింపి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అక్రమ నీటి వాడకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అక్రమంగా నిల్వచేసిన ఇసుక వేలంపాట....
80,500 రూపాయలకు దక్కించుకున్న గుర్రాల సుధాకర్.. తహసిల్దార్ గ్రేస్ బాయి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, జెసిబి సీజ్..

నార్సింగి, ఏప్రిల్ 31 ( ప్రజాస్వరం ):

మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఇసుక బహిరంగ వేలంపాటను తహసీల్దార్ గ్రేసీబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటలో 8 మంది పాల్గొన్నారు, మొత్తం 25 ట్రిప్పుల ట్రాక్టర్ ఇసుకకు జరిగిన వేలం పాటలో చివరికి గుర్రాల సుధాకర్ రూ. 80,500 కు దక్కించుకున్నారు. నార్సింగి గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుండు చెరువు వాగు నుండి తీసిన ఇసుకను బాబు మేస్త్రి అనే వ్యక్తి స్థలంలో కుప్పలుగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మార్చి 30న ఉదయం 11:15 గంటలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని పంచుల సమక్షంలో ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇసుక కుప్పలకు సున్నంతో మార్కింగ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను మంగళవారం వేలం వేస్తామని తహసీల్దార్ ప్రకటించారు. అయితే, మార్చి 31 అర్ధరాత్రి సమయంలో శాలిపేట కు చెందిన బుస్స రాజు అనే వ్యక్తి సీజ్ చేసిన ఇసుకను ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తస్కరించినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే స్థానిక ఎస్ఐ బీమరి సృజన పోలీసు సిబ్బంది, అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించగా దాదాపు 10 ట్రాక్టర్ల మేర ఇసుకను తస్కరించినట్లు గుర్తించి, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక జే.సీ.బీ, మూడు ట్రాక్టర్లు ట్రాలీలతో సహా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను నార్సింగి తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణానికి తరలించారు. జీపీఓ మాసుల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బీమరి సృజన, తహసీల్దార్ గ్రేస్ బాయి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని వారు తెలిపారు. అనంతరం తహసీల్దార్ గ్రేసీబాయి మాట్లాడుతూ వేలంపాటలో ఇసుకను కొనుగోలు చేసిన వ్యక్తి ఇసుకను తరలించే సమయంలో ట్రాక్టర్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేసుకొని తీసుకెళ్లాలని సూచించారు. అలాగే ఉదయం నుండి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే ఇసుకను తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వాహనదారులకు టోల్‌షాక్‌.....
–పెరిగిన టోల్‌ ధరలు

–వాహనదారులకు మరింత భారం

నేటి నుంచి అమల్లోకి...

తూప్రాన్‌, ఏప్రిల్ 01 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్‌ మండలం అల్లాపూర్‌ శివారులోని 44వ నంబరు జాతీయ రాహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ గుండా ప్రయాణం మరింత భారం అయింది ఇప్పటికే వాహనదారులు టోల్‌ గేట్‌ భారం అధికంగా ఉందని గగ్గోలు పెడుతుండగా, మరోమారు టోల్‌గేట్‌ ద్వారా వేళ్లే వాహనాదారులకు నడ్డి విరిచేందుకు రేట్లు పెంచేశారు.అయితే ప్రతి ఏటా ఏప్రిల్‌ మాసాం మొదటి వారం నుంచి అమల్లోకి ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచేందుకు వీలు కల్పించింది. ఇప్పటికే అధిక ధరలు వసూలు చేస్తుండడంతో పలుమార్లు టోల్‌గేట్‌ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు మరియు విధ్వంసానికి సైతం పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. పాత ధరలను చెల్లించలేకే కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం టోల్‌గేట్‌ నుంచి 10 నుంచి 12 వేల వరకు వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి. రోజువారి టోల్‌గేట్‌ రూ. 11లక్షల నుంచి రూ.12 వరకు ఆధాయం ఉంటుంది. పేరిగిన ధరలతో వాహనేదారుల జేబుకు చిల్లు పడనుంది. ప్రతియేటా 15 శాతం రేట్లను పెంచుతూ వస్తున్నారు. టోల్‌ గేట్‌ టాక్స్‌ అమలులో వచ్చిన కొత్త విధానాల సవరణల ప్రాకారం 5 నుంచి 10 శాతం రేట్లు పేంచినట్లు నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రాజేక్ట్‌ ఆధేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి యేటా ఏప్రిల్‌ మాసాం మెదటి రోజు నుంచి సైతం తిరిగి మరింత రేట్లు పెరగనున్నాయి. ఫలితంగా వాహనదారులు స్వంత వాహనాల్లో తిరగడం కష్టాంగా మారనుంది. 44వ జాతీయ రహదారిపై కేంద్రం ఎంత దూరం ప్రయాణిస్తే అంతే దూరం టోల్‌ రుసుం వసూలు చేస్తామని ప్రకటించారు. కాని అది ఇంకా అమల్లోకి రాలేదు. త్వరగా ఆ ఆన్‌లైన్‌ విధానం అమ్మల్లోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే టోల్‌ ప్లాజా సమీప గ్రామాల వాహనదారులకు నెలవారి పాసులు మంజూరు చేశారు. ప్రతి నెల 350 ఉండగా ప్రస్తుతం పెరిగిర ధరలతో రూ.360కి పెంచారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.