హైదరాబాద్ - Prajaswaram Daily

ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి.....

ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...

ప్రజాస్వరం: మెదక్, మే 18  :

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి వేగంగా స్పందించాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని ఎస్పీ తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్ట ప్రకారం ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ప్రజల్లో పోలీస్ శాఖ పై విశ్వాసం పెరుగుతోందని తెలిపారు.

రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు......

రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది....

లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం....

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..

ప్రజాస్వరం : మెదక్ ,మే 18 :

వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, లారీల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతులు రోజులు తరబడి ధాన్యం వద్దే కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచులు, సుత్తిల్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో కేంద్రాల్లో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని అన్నారు. వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.వడ్ల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బాధ్యతను అధికారులపై నెట్టేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పంట కొనుగోలు బాధ్యతను పూర్తిగా కలెక్టర్లు, అధికారులపై వేస్తున్నారని, మంత్రులు, ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం ఏర్పడుతోందని విమర్శించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో రైతులు పండించిన ప్రతి గింజను సకాలంలో కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశామని గుర్తుచేశారు. రైతుబంధు, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు మళ్లీ కష్టాల్లోకి నెట్టబడ్డారని ఆరోపించారు. రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేగవంతం చేసి, ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ మైనర్ బాలిక వేధింపుల కేసులో ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ పోరాటాల కారణంగానే 10 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించి అరెస్టు చేసిందన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలంటే బండి సంజయ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, సొసైటీ చైర్మన్లు బాదే. చంద్రం, బాపురెడ్డి, సదాశివలింగం,మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, మాజీ సర్పంచ్ బజాజ్ తిరుమల గౌడ్, రంజిత్ గౌడ్, చిన్న తిరుమల్ గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి....
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులోసోమవారం రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌన్సిలర్ బొడ్డు జోష్న వేణు మాట్లాడుతూ 16 వ వార్డులో కళ్యాణ లక్ష్మి. షాదీముబారక్ చెందిన 8మంది లబ్ధిదారులకు ఇంటి ఇంటికి వేళ్ళి చె ఒక్కరికి లక్ష నూట పదహారు రూపాయల చెక్కులను అందజేశామన్నారు ఎన్ టీవీ రిపోర్టార్ కి. శే. శ్రీనివాస్ కూతురు సింధు కల్యాణ లక్ష్మి చెక్క సింధు తల్లి జయరాణి కి ఇవ్వడం జరిగింది రెండవ విడిత ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు లు చేసుజోవాలని కౌన్సిలర్ కోరారు.

మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...
ప్రజాస్వరం: మేడ్చల్: మే 18

మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీ ధర్ బాబు ని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.అలాగే మేడ్చల్‌ లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.ఈ సందర్భంగా చీర్ల రమేష్ మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టాలను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రం దూర ప్రాంతంలో ఉండటం వల్ల సంఘటన స్థలానికి చేరుకోవడానికి గంట నుండి గంటన్నర సమయం పడుతోందని అప్పటికే భారీ నష్టం జరిగిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.మేడ్చల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ అనేక ఇండస్ట్రీలు, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు మరియు నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయని,ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, విద్యార్థుల భద్రత, ఆస్తుల రక్షణ కోసం మేడ్చల్‌లో ప్రత్యేక అగ్నిమాపక కేంద్రం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గిర్మాపూర్ ఉపసర్పంచ్ బొక్క రఘుపతి రెడ్డి , కాంగ్రెస్ నాయకులు వై. నాగరాజు గౌడ్ , నాగార్జున్, ప్రశాంత్, వేణు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే....
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అధిక రక్తపోటు దినోత్సవ ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ జనేశ్వర్ డిప్యూటీ DMHO PO NCD మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 30 సంవత్సరాలు పైబడిన వారు 3,86,83 మంది ఉండగా అందులో అధిక రక్తపోటు వార 1,07,999 మరియు 53,995 మంది మధుమేహం (చక్కర వ్యాధితో) బాధపడుతూ ఉన్నారు. అందులో 70% వారికి వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల మన జిల్లాలో మొత్తం 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఒక జిల్లా ఆసుపత్రితో పాటు గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు ఉచితంగా మందులు అందజేస్తున్నామని ఆయన అన్నారు PHC లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మిగిలిన 30% కూడా ప్రభుత్వ పరిధిలో చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాము వీటితోపాటు ప్రతి ఒక్కరు వారి జీవనశైలి మార్చుకోవాలి అనగా యోగ మెడిటేషన్ తో పాటు ధూమపానం మద్యపానం నాకు దూరంగా ఉండటం జంక్ ఫుడ్ కూడా చాలావరకు నివారించుకోవచ్చును మరియు 14 - 15 సంవత్సరాల వయసు బాలికలకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా గర్భశయ muka ద్వారానికి క్యాన్సర్ (సర్వికల్) రాకుండా HPV వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రతి బాలిక వ్యాక్సినేషన్ చేయించుకొని సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా నివారించుకుందాం.అని అయన పేర్కొన్నారు .CHC సూపర్ ఇండెంట్ డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని ఆయన సూచించారు అవసరముంది వెళ్లినచో తలను కాటన్ బట్టతో కవర్ చేసుకొని ఉండాలని ఆయన కోరారు అన్ని సిహెచ్ పిహెచ్సిలో సబ్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో ఉన్నదని తెలియజేశారు సమావేశంలో పీహెచ్సీ మనోహరాబాద్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్

కే బాల నర్సయ్య గారు

డిప్యూటీ DMHO స్టాఫ్

సిహెచ్ సి స్టాప్ అందరు పాల్గొనడం జరిగింది.

ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 18 :

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు ఉత్తమ మార్కులు సాధించి తమ సత్తాను చాటుకున్నారు. త్రివిద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారు. కె.హర్షిత్ రెడ్డి 30వ ర్యాంకు, ఎం.ఎన్.ప్రద్యుమ్నారెడ్డి 115 వ ర్యాంకు, పి.శ్రీవిద్య 147 వ ర్యాంకు, ఇలా 37 మంది విద్యార్థులు 500 ర్యాంకు లోపు 94 మంది విద్యార్థులు 10000 ర్యాంకు లోపు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ పి.శ్రీధర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బోధన సిబ్బందిని తల్లిదండ్రులను ఆయన అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళిక బద్ధమైన విద్యా బోధన ఆధునిక కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తూ విద్యాబోధన చేయడం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాసుల నిర్వహణ చేస్తున్నామని, మా కళాశాల యందు నాణ్యమైన నిపుణులైన సిబ్బంది విద్యార్థులను ఎల్లవేళలా మార్గ నిర్దేశం చేస్తారని ఆయన తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి తోడ్పడిన తల్లిదండ్రులను బోధన సిబ్బందిని మరియు విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోని పోటీ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.

సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 :

మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో విల్లా యజమానుల ఆస్తులను ,ఖాళీ స్థలాలను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా విల్లా లను తాకట్టు పెట్టిన సాకేత్ ఇంజనీర్స్ ప్రేవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాధాకృష్ణ, రవి లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విల్లాల యజమానులు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసి ప్లకార్డు లతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు ను పూర్తి చేయకపోవడమే కాకుండా డైరెక్టర్లు రాధాకృష్ణ ,రవి లు విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కుమ్మక్కై భారీ మొత్తంలో సమన్వయం తో కూడిన ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నట్లు వారు తెలిపారు.

రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొందరు, సొంత ఊళ్లలోని స్థలాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో మరికొందరు, వివిధ ఉద్యోగాలు, ఉపాధి ద్వారా సొంతింటికల నెరవేర్చుకున్నామని, ఇప్పుడు సాకేత్ యాజమాన్యం చేసిన మోసంతో తమ జీవితాలకు భరోసా కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కొనుక్కోని రిజిస్టర్ చేసుకున్న తమ ఇళ్లపై, తమకు తెలియకుండా లోన్లు ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

జాతీయ డెంగ్యూ డే -ర్యాలీ ...
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 16 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డెంగ్యూ దినోత్సవం సందర్బంగా ఆసుపత్రి సూపర్ డెంట్ డాక్టర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ....భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 16వ తేదీని జాతీయ డెంగ్యూ దినోత్సవం గా పాటిస్తాం అని డెంగ్యూ జ్వరంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కోసమే ర్యాలీ ముఖ్య ఉద్దేశం. పరిసరాల పరిశుభ్రత ఉండి దోమల అభివృద్ధి లేకుండా చూడాలన్నారు.

_డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటి కోసం మన బాధ్యత_ఏడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమ పగటిపూట కుడుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్ల నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, వాంతులు. ఉన్నపుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.ప్లేట్‌లెట్స్ పడిపోయి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వస్తే ప్రాణాపాయం.ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దోమలు వృద్ధి చెందకుండా చూడాలి నీరు నిలవనివ్వద్ద : కూలర్లు, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో వారం వారం నీళ్లు పారబోయాలి ఆయన సూచించారు.ఉచిత రక్త పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూ టెస్ట్ ఉచితం వర్షాకాలం ముందు మే-జూన్‌లో కేసులు పెరుగుతాయి.అని అన్నారు.డెంగ్యూకు స్పెసిఫిక్ మందు లేదు.పారాసెట్ మాల్ మాత్రమే వాడాలి. ఆస్పిరిన్, బ్రూఫెన్ లాంటివి వాడకూడదు. కొబ్బరి నీళ్లు, బొప్పాయి ఆకు రసం తాగితే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి అని డాక్టర్లు చెబుతారు. ఏదైనా సందేహం ఉంటే ఆరోగ్య సిబ్బందిని కలవండి.డాక్టర్ తెలిపారు తూప్రాన్ సి హెచ్ సి నందు నిర్వహించడం జరిగింది.

తూప్రాన్ సూపరిండెంట్ డాక్టర్ అమీర్ సింగ్

సిబ్బంది కుమార్ రేడియాలజిస్ట్

డిప్యూటీ డిఎంహెచ్ఓ సిబ్బంది

పిహెచ్సి మనోహరాబాద్ సిబ్బంది

కే బాల నరసయ్య సిహెచ్ఓ

డాక్టర్ కి పద్మ కుమారి

శ్యామల ఏఎన్ఎం

హెల్త్ అసిస్టెంట్ దుర్గారెడ్డి

పాల్గొన్నారు.

అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షక్ కార్యకర్తలు ....
ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలోని డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు.సమాచారం అందుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న సుమారు 30 గోవులను సురక్షితంగా గోశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి....
ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ మండలంలోని కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వడ్లను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రైస్ మిల్లుల్లో దించుకోవాలని తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి ,ఎసై గంగధర్ తూప్రాన్ రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రైతులు తీసుకువచ్చిన వడ్లు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా, త్వరితగతిన దించుకోవడం ద్వారా నాణ్యత కాపాడబడుతుందని, అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు సూచించారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, సమయానికి వడ్లను దించుకోవాలని అధికారులు హెచ్చరించారు.

చెరువు కట్ట శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో శని అమావాస్య శనీశ్వర స్వామి పూజ ....
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 16 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని పెద్ద చెరువు కట్టపై స్వయంబు గా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రోజు అమావాస్య వస్తే దానిని ''శని అమావాస్య'' అంటారు. ఇది శనిదేవుడి పూజకు అత్యంత విశేషమైన రోజు టైలా అభిషేకం .పూజ చేస్తే వచ్చే ఫలితాలుశని దోష నివారణ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారికి ఉపశమనం లభిస్తుంది.అని ఆలయ పూజారి సలక ఆత్రేయ శర్మ తెలిపారు.  శని వక్ర దృష్టి వల్ల వచ్చే అడ్డంకులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.శని మహర్దశ, అంతర్దశ ప్రభావం తగ్గుతుంది ఆయన పేర్కొన్నారు. కర్మ ఫలితాలు శని దేవుడు కర్మకారకుడు. ఈ రోజు భక్తితో పూజిస్తే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది న్యాయం, ధర్మం వైపు నడిపిస్తాడని సోమరితనం, బద్ధకం పోయి కష్టపడే తత్వం వస్తుంది పూజారి ఆత్రేయ శర్మ వివరించారు ఉద్యోగం, వ్యాపారం ఆటంకాలు తొలగి అభివృద్ధి కలుగుతుంద శని అమావాస్య రోజుతైలాభిషేకం: శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.హనుమాన్ పూజ శని బాధలు ఉన్నవారు హనుమంతుడిని పూజిస్తే శనీశ్వరుడు బాధించడు అని నమ్మకం.మనం చేసిన కర్మలకు ఫలితం ఇస్తాడు అంతే. భయపడకుండా భక్తితో, నిజాయితీగా పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడుఅని ఆత్రేయ శర్మ భక్తులు కు తెలియజేశారు.... ఆలయం లో ఆంజనేయస్వామి దాత్తత్రేయ సాయిబాబా సత్యనారాయణ స్వామి వినాయక నవగ్రహాలు శివాలయం కలిగిన ప్రసిద్ధ ఆలయంఅని ప్రతి శనివారం మంగళవారం లలో ప్రత్యేక పూజలు ఉంటాయని ఆయన అన్నారు.

మున్సిపల్ లో నీటి ఎద్దడి నివారణ కోసం బడ్జెట్ తీర్మానం ....
ప్రజాస్వరం : తూప్రాన్, మే 15 :

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణ కోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక బడ్జెట్ తీర్మానం లో 35 లక్షల 70 వేల రూపాయలు కేటాయించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రాఘవేందర్ గౌడ్ అధ్యక్షుడు జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. నీటి పైప్ లైన్ లను మరమ్మతు చేస్తూ కొత్త పైపు లైన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశం లో కౌన్సిలర్లు హాజరుయ్యారు.