ఆరోగ్యం - Prajaswaram Daily

మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలు
హైదరాబాద్ మార్చ్ 13 ( ప్రజాస్వరం ) :
మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అనేక మంది విద్యార్థులకు కడుపు నిండుతుంది. ఈ నేపథ్యంలోనే వారికి పౌష్టికాహారాన్ని కూడా అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చేపల వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించవచ్చని, ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని చేపల చెరువుల నుంచి ఉత్పత్తి అయ్యే చేపలను విద్యార్థులకు మధ్యాహ్నా భోజనంలో అందిస్తే అటు మత్యకారులకు ఇటు విద్యార్థులకు మేలు జరుగుతుందని మత్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆలోచనగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఇప్పటికే విద్యార్థుల మధ్యాహ్నా భోజన పథకంపై సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు కడుపునిండా పౌష్టికాహారం తినేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. అయితే, విద్యార్థులకు చికెన్ స్థానంలో చేపలు పెడితే మరింత పోషకాహారం లభిస్తుందని ఈ నేపథ్యంలోనే వారానికోసారి చికెన్ స్థానంలో ఫిష్ అందించాలని సిఎం రేవంత్‌రెడ్డి కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది.

సీఎం జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన
ఉచితవైద్య శిబిరం ప్రారంభించిన

టిపిసిసి  చౌదరి సుప్రభాత్ రావు

రామాయంపేట. 08.( ప్రజా సర్వం)

మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జన్మదిన పురస్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే రోహిత్ రావ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం, మాజీ సర్పంచ్లు మహేందర్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్. రామాయంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి అల్లడి వెంకటి. మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు దారం సంతోష్, మాజీ కౌన్సిలర్ చిలుక గంగాధర్, నాయకులు వినయ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు

దుబ్బాక ఏరియా ఆసుపత్రికి రెండవసారి అవార్డు
అవార్డు లకు అడ్డాగా దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి..

దుబ్బాక , నవంబర్ 7 (ప్రజాస్వరం) :

సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ కేద్రం 5 మార్చ్2023 లో 05 డయాలసిస్ బెడ్స్ తో ప్రారంభించడం జరిగింది, అప్పటినుండి  ఈరోజు వరకు 10,000 కేసులు డయాలసిస్ చేయడం జరిగినది. అపెక్స్  కిడ్నీ కేర్ ప్రవేట్ లిమిటెడ్ ముంబై వారు దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రములోని మొత్తం డయాలసిస్ సెంటర్లలో మన దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మొదటి స్థానములో బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు 2024 లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మల్లి రెండవసారి 2025 లో రావడం  జరిగింది.దీనికి కృషి చేసిన  ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా,, హేమరాజ్ సింగ్ , డయాలసిస్ ఇంచార్జి శేఖర్ మరియు డయాలసిస్ సిబ్బంది-సురేష్, స్వామి,మానస,వివేక్,రమేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది ఎంతో కృషి చేయటం జరిగింది.

మెడికల్ షాపులను తనిఖీ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్ర కళ
నార్సింగి, నవంబర్ 6( ప్రజా స్వరం)

నార్సింగి మండలంలో పలు మెడికల్ షాప్ లను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ఔషధాల నిలువ పలు విషయాల పై తనిఖీ చేశారు. అనంతరం చంద్రకళ మాట్లాడుతూ మండల కేంద్రం లోని 8 మెడికల్ దుకాణాలలో సమయాభావం వలన 4 దుకాణాలను తనిఖీ చేశామని, మిగతా దుకాణాలలో కూడా త్వరలోనే తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. తనిఖీ చేసిన వాటిలో ఒక దుకాణంలో ఫార్మాసిస్ట్ లేకుండానే అమ్మకం చేస్తున్న విషయం నిర్ధారణ అయ్యిందని, మరో దుకాణంలో మందులు కొన్నట్టుగా రసీదు ఉన్నా స్టాక్ లేదని, సప్లయర్ వద్ద నుంచి రాలేదని నిర్వాహకుడు తెలిపినా దాని పై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక దుకాణంలో ఫార్మాసిస్ట్ లేకుండానే దుకాణం తెరిచి ఉంచారని చెప్పారు. మొత్తం మీద దుకాణాలలో రికార్డులు సరి పోయాయని, ఎక్పైర్ అయిన ఔషధాలు, నిషేధిత మందులు లభించలేదని అన్నారు. మెడికల్ షాప్ నిర్వహకులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు పాటించాలని, షెడ్యూల్ హెచ్ మందులు, యాంటీ బయోటిక్ వంటి మందులు డాక్టర్ చీటి లేకుండా ఇవ్వకూడదని, ఉల్లంఘించిన వారి పై సంభందిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు దుకాణాన్ని సీజ్ చేయడం జరుగుతుందని డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్ర కళ హెచ్చరించారు.

మాదకద్రవ్యాలు వద్దు ఆరోగ్యం ముద్దు... జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
చిన్న శంకరంపేట ,  నవంబర్ 6 ( ప్రజాస్వరం  )

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మత్తుపదార్థాలు విక్రయించిన కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు, చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రాధా స్పెల్టర్స్ ఐరన్ పరిశ్రమ మరియు మలాని ఫోమ్స్ పరిశ్రమలలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాన్ని పరిశ్రమల జిల్లా అధికారి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హాజరై మాదకద్రవ్యాల వాడకం వాటి వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు, అనంతరం మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు మాదకద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రాధా స్మెల్టర్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్, మలాని ఫోమ్స్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు, గంజాయి తోపాటు ఇతర మత్తు పదార్థాలు అమ్మిన కొనుగోలు చేసిన అక్రమ రవాణా చేసిన ఆ వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని డ్రగ్సర్హిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు తెలిపారు, డ్రగ్స్ కు బానిసలు అయితే తమ ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని దీనితోపాటు ఆర్థికపరమైన సమస్యలు కూడా కలుగుతాయని కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కాకూడదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పరిశ్రమల జిల్లా అధికారి ప్రకాష్, రాధాస్స్మె ల్టర్ పరిశ్రమ జీఎం   ప్రభాత్ కుమార్ గుప్త, పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్, రమేష్, మలాని ఫోమ్స్ పరిశ్రమ సీనియర్ జనరల్ మేనేజర్ అనుపం భరద్వాజ్, జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ భవాని శంకర్, హెచ్ఆర్ పృథ్వీరాజ్, తో పాటు పరిశ్రమల సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.

పాఠశాలల అభివృద్ధి పనులు పక్కా ప్రణాళిక ద్వారా పటిష్ట చర్యలు.....కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ సెప్టెంబర్ 25 (ప్రజా స్వరం)

టేక్మాల్ పీహెచ్సీ మోడల్ స్కూల్, కే.జీ.బీవీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాలు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.  గురువారం టేక్మాల్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోడల్ స్కూల్ కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి.హెచ్.సీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసo స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీ.హెచ్.సీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నారని పరిశీలించారు. ఈ శిబిరంలో పిల్లల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ శిబిరాలను పిల్లలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మొబిలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి, ప్రత్యేక వైద్యులు పాల్గొనే ఈ శిబిరాలకు తరలించాలని అన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవల గురించి వివరించి వారి అవసరానికి అనుగుణంగా మొబిలైజ్ చేయాలన్నారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్ కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని పరిశీలించి పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించి నివేదికల తయారుచేసిన సందర్భంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు గుణాత్మక విద్య అందించే దిశగా ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

దొమ్మాట లో ఉచిత వైద్య శిబిరం
దౌల్తాబాద్ సెప్టెంబర్ 24 ప్రజాస్వరం
దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో బుధవారం ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) ఆధ్వర్యంలో  శీతాకాల శిబిరంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు  చేయడం జరిగిందని ఎన్ఎస్ఎస్ నిర్వాకులు ఎం మంతా నాయక్, సంపత్ కుమార్ లు కార్యక్రమాన్ని విదేశించి మాట్లాడారు గత రెండు రోజులుగా జరుపుకుంటున్న   ఎన్ఎస్ఎస్ కార్యక్రమం దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో  బుధవారం శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వైద్యులు గ్రామస్తుల దంతాలను పరిశీలించి, అవసరమైన చికిత్సలు అందించారు. అలాగే, మౌఖిక ఆరోగ్య నిర్వహణ, దంత శుభ్రత, సుగంధమైన ఆహారం మరియు రొటీన్ చెక్‌అప్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ శిబిరంలో యువత, వృద్ధులు మరియు పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై, వ్యక్తిగత సమస్యలపై సలహాలు పొందారు. గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవ్వబడిన సేవల ద్వారా దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు.

'ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి' : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ ( ప్రజా స్వరం ) :

కరీంనగర్ జిల్లా రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను,పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు.ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు.కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆయుర్వేద మందులు ఒక దివ్య అవుషదంగా పనిచేస్తాయని,ప్రతి ఒక్కరు ఆయుర్వేద మందులు వాడాలని ఆసుపత్రి కి వచ్చిన పేషంట్లకు కలెక్టర్ పమేలా సత్పతి గారు తెలియజేశారు.ఒక ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి అందజేస్తున్న సేవలను వివరంగా రోగులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.గర్భిణీలకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు.ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి మొక్కలు నాటాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ,యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ యసబ్  సుల్తానా,డి.పి.ఎం జి.ప్రవీణ్ కుమార్, ఆర్.నీరజ పాల్గొన్నారు.

కడుపులో బిడ్డతో గర్భిణీ మృతి
– కడుపులో బిడ్డతో కన్నుమూసిన గర్భిణీ
– తాండూరు మాత శిశు ఆసుపత్రి ఎదుట బందువుల ఆందోళన
– తాండూరు మాత శిశు ఆసుపత్రిలో ఘటన
తాండూరు, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): వికారాబాద్ జిల్లా తాండూరు మాత శిశు ఆసుపత్రి లో డ్యూటీలో ఉన్న వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్స కోసం వచ్చిన గర్భిణీ పట్ల దురుసుగా ప్రవర్తించి చికిత్స అందించక పోవడంతో
కడుపులో బిడ్డతో ఓ నిండు గర్భిణీ దవాఖాన సమీపంలో కన్నుమూసిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.బీజిల్లా లోని
కోడంగల్ నియోజకవర్గం రావులపల్లికి చెందిన అఖిల(23)ను పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం యానగుంది గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహాము జరిపించారు. వీరికి ఇదివరకే ఒక పాప ఉంది. అఖిల రెండోసారి కాన్పుకోసం తల్లిగారి ఊరు అయిన రావుల పల్లికి వచ్చింది. నెలలు నిండటంతో ముందుగా తాండూరు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే గర్భిణీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సోమవారం తెల్లవారు జామున 1.45 గంటలకు
తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి గర్భిణీ అఖిలను బందువులు తీసుకవచ్చారు.
అఖిల కడుపులో బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చికిత్స చేయాలని కోరగా డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది పై ప్లోర్ లో ఉన్న డ్యూటీ డాక్టర్ కు సమాచారమిచ్చారు. ఐతే తెల్లవారు 6 గంటలవరకు గర్భిణీ పరిక్షించకుండ డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు బందువులు పేర్కొన్నారు. తెల్లవారు జామున కూడా డాక్టర్ చికిత్స చేయకుండా గర్భిణీ చికిత్సకు సంబంధించిన కేస్ షీట్ డ్యూటీ డాక్టర్ గర్భినిపై విసిరి వేశారు. ఐతే అప్పటికే కడుపులోని  శిశువు లో కదలిక లేక గర్భిణీ పరిస్ఠితి మరింత విషమించింది. ఈ సమయంలో  హైదరాబాదు కు
తీసుకెళ్లాలని వైద్యురాలు  కుటుంబీకులకు సూచించారు. దీంతో దవాఖాన నుండి వెళ్లిన
కొద్ది సేపటికే అఖిల కడుపులో బిడ్డతో పాటు మృతి చెందింది. దీనితో గర్భిణీ అఖిల దేహాన్ని మాతా శిశు ఆసుపత్రి వద్దకు తీసుకు వచ్చి వైద్యుల నిర్లక్ష్యం పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.
బందువుల రోదనలు మిన్నంటాయి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.
అఖిల డెలివరి విషయంలో నిర్లక్ష్యం వహించిన  ఆసుపత్రి వైద్యులతో బందువులు వ్యాగ్వాదనకు దిగారు. అఖిల మృతి చెందడం పట్ల ఆందోళన చేశారు. ఈ సంఘటన ఆసుపత్రిలో ఉద్రిక్తంగా మారింది. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జిల్లా మాత శిశు ఆసుపత్రిలో గర్భిణీ మృతి సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాత శిశు దవాఖానాలో బాలింత మృతి సమాచారంపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనరేట్ అధికారులకు ఫిర్యాదు అందింది. ప్రాథమికంగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ కు నోటీసు జారీ చేశారు.

రక్త దానం మహాదానం : ఎంపీ ఈటెల రాజేందర్
ప్రధానమంత్రి మోదీ జన్మదిన సందర్భంగా  రక్తదాన శిబిరం.

శామీర్ పేట సెప్టెంబర్ 20(ప్రజాస్వరం)  :

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా  శామీర్ పేట మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువ మోర్ఛ నాయకులు శరత్ కుమార్, పార్టీ అధ్యక్షుడు కొరివి కృష్ణ ముదిరాజ్ నాయకత్వంలో శనివారం అలియాబాద్ గ్రామంలో ఎన్ పి ఆర్ ఫంక్షనల్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త దానం మహాదానం అని, ఆపదలో ఉన్నవారికి ఈ దానం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. రక్త దానం చేసిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పటోళ్ల విక్రం రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ మాజీ జిల్లా అధ్యక్షుడు అమరం మోహన్ రెడ్డి, తిరుమల రెడ్డి, జిల్లా నాయకురాలు హైమావతి రెడ్డి, మాజీ సర్పంచ్ బిర్కూరి వెంకటేష్, మామిళ్ల అశోక్, మాజీ ఎంపీటీసీ ఆల ఇందిరా రాజిరెడ్డి, మల్యాల మహేష్, కిసాన్ మోర్చా మాజీ మండల అధ్యక్షులు కైరా యాదగిరి, నీరుడి అశోక్, గౌరారం రమేష్, జనరల్ సెక్రెటరీ రాయి శ్రీకాంత్ రెడ్డి, హరిశంకర్, కార్యదర్శి పాక ప్రసాద్ రెడ్డి, కీసరి నర్సింగరావు, చిట్కుల సత్యం, అనిల్ కుమార్ రెడ్డి, యాష్కీ సాయి, నాగరాజు, తాడెం కుమార్, మధుసూదన్ రెడ్డి, సామల నరసింహ, పల్లె కుమార్ గౌడ్, సిహెచ్ వెంకటేష్, సూర్యం, బూత్ అధ్యక్షుడు సత్యనారాయణ, సంతోష్ కుమార్, తేజకాంత్, నల్ల బాబు, రాజేష్ కుమార్, ప్రభాకర్, ఇంద్ర శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, కిరణ్ రెడ్డి, జాప సాయి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా సీఎం సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ:
చేవెళ్ల ఎమ్మెల్యే "కాలే యాదయ్య

వికారాబాద్, సెప్టెంబర్ 20(ప్రజా స్వరం):
చేవెళ్ల  శాసనసభ్యులు కాలే యాదయ్య శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, నవాబ్ పేట్, శంకర్ పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూ.65 లక్షల 67 వేల విలువైన (రూ. అరవైఐదులక్షల అరవై ఏడువేలు) విలువ గల 145 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్  చెక్కులు పంపిణి చేశారు. రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయనిధి ద్వారా పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.  పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం ఆర్ ఎఫ్ ఆసరగా నిలుస్తూ కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఎంతో తోడ్పాటునందిస్తుందన్నారు. అనారోగ్యానికి గురైన పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ సీటు సాధించిన అడవిశ్రీరాంపూర్ యువకుడు గట్టు అన్విత్
ఎంబీబీఎస్ సీటు సాధించిన అడవిశ్రీరాంపూర్ యువకుడు.
-శాలువతో సన్మాంచి అభినందనలు తెలిపిన గ్రామస్తులు.

ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్20(ప్రజా స్వరం):

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్విండో వైస్ చైర్మన్ గట్టు రమేష్ గౌడ్ స్వప్న ల కుమారుడు గట్టు అన్విత్ ఎంబీబీఎస్ లో సీటు సాధించాడు.చిన్నప్పటి నుండి చదువుల్లో రాణిస్తూ ఇటీవల విడుదలైన ఎంబీబీఎస్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు.అడవిశ్రీరాంపూర్ గ్రామం నుండి ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల తల్లితండ్రులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు యువకులు అన్విత్ కు పూలే బొకే అందించి కేకు కట్ చేసి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపెల్లి సుదర్శన్,గట్టు సమ్మయ్య గౌడ్,గట్టు సదయ్య గౌడ్,సోమిడి శ్రీనివాస్,మెరుగు చిన్ని,సట్ల సతీష్ గౌడ్,గోస్కుల కుమార స్వామి,తాళ్లపెల్లి రమేష్ గౌడ్,మార్త రాజు,తుంగాని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.