క్రీడలు - Prajaswaram Daily

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
సిద్దిపేట (ప్రజాస్వరం) :

స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీలను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం  క్రీడలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇటీవల జరిగిన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచిందని కమిషనర్ ప్రశంసించారు.ఈ పోటీల్లో మన సిద్దిపేట విభాగంలో :3 బంగారు పతకాలు,2 వెండి పతకాలు. 7 కాంస్య పతకాలు
మొత్తం 12 పతకాలను సాధించి కమిషనరేట్ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన విజేతలను  ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.నిరంతరం విధులతో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు. క్రీడల వల్ల తోటి సిబ్బందిలో స్ఫూర్తిని నింపుతాయని, మైదానంలో ఆడే శారీరక క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అధికారులు మరియు సిబ్బంది సమయాన్ని వృథా చేసే, ఆర్థికంగా నష్టపరిచే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకర్షితులు కావద్దని, అటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని  సూచించారు. క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షిస్తూ, క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

విజేతగా బుల్స్ టీం
ఎస్‌పీఎల్ సీజన్–5 విజేతగా బుల్స్ టీమ్

మేడ్చల్, (ప్రజాస్వరం):మేడ్చల్ జిల్లా శ్రీరంగవరం  ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. 2025 అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో ఆరు జట్లు పాల్గొన్నాయి.టోర్నమెంట్‌ను బీసీసీఎస్ చైర్మన్ ఏ. చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీసీఎస్ బోర్డు సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.ఫైనల్ మ్యాచ్‌లో బుల్స్ జట్టు విజేతగా నిలువగా, వరం వారియర్స్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ కి  మేడ్చల్  సీఐ  సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులుఅందజేశారు..ఈ టోర్నమెంట్‌కు జే. భూపాల్  జి. కృష్ణ, పోచయ్య (మాజీ సర్పంచ్), ఎం. నరసింహ, దేవేంద్ర రెడ్డి, చందర్ (మాజీ సర్పంచ్),భాను చందర్, రమేష్ (పోలీస్), నరేష్, కొండల్ రెడ్డి స్పాన్సర్లుగా వ్యవహరించారు.

జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు హాజరైన మాద్రి పృథ్వీరాజ్
పటాన్ చెరు, జనవరి 04 (ప్రజా స్వరం)

జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు మాద్రి పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణను పెంపొందించే ఉత్తమ క్రీడ అని పేర్కొన్నారు.
యువత క్రీడల వైపు మరింతగా దృష్టి సారించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువ ప్రతిభను వెలికి తీసి, భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కోచ్‌లు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి

రాష్ట్ర పోటీల్లో ప్రతిభ చూపిన  జట్టుకు ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు, జనవరి 04( ప్రజా స్వరం)

పటాన్‌చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ విభాగంలో రెండవ స్థానం, అలాగే మార్చ్ ఫాస్ట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన సంగారెడ్డి జిల్లా జట్టుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీలు బహూకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో కూడా ఇదే స్పూర్తితో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని క్రీడాకారులకు విజ్ఞప్తి చేశారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహకారం, సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గురువా రెడ్డి, బిహెచ్ఇఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఐలేష్ యాదవ్, అలాగే అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక.
మెదక్ నవంబర్ 13 (ప్రజా స్వరం)

రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 14 నుంచి రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ టోర్నెంట్ ప్రారంభం కానుంది. మెదక్ కు చెందిన గోదాల వరుణ్, రాహుల్ లు ఎంపికైన క్రీడాకారులు గురువారం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ను కలిశారు. క్రీడాకారులకు టోర్నమెంట్ జెర్సీ నీ అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరి వెంట ఉమ్మడి జిల్లా ఎస్ జీ ఎఫ్ సెక్రెటరీ నాగరాజు, ప్రకాష్ తో పాటు అకాడమీ సబ్యులు చైతన్య, వినయ్ కుమార్ ఉన్నారు.

బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన క్రికెటర్ లపై సీపీ సజ్జనార్ ఆగ్రహం
అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు? : సిపి సజ్జనార్

హైదరాబాద్ నవంబర్ 7 ( ప్రజాస్వరం ) :
బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ పై సిపి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు? అని బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన సెలబ్రెటీలు బాధ్యులు కారా? అని ప్రశ్నించారు. బెట్టింగ్ వల్ల వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్న శంకరంపేట విద్యార్థి...
చిన్న శంకరంపేట ,  నవంబర్ 6 ( ప్రజాస్వరం)

హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో నిర్వహించిన 2025 రాష్ట్రస్థాయి కళాశాల పోటీలలో చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థిని ఆర్తి చంద్ర 9 వ తరగతి విజువల్స్ ఆర్ట్స్ టుడి ఏకో పెయింటింగ్ లో కన్సోలేషన్ బహుమతి సాధించింది ఈ సందర్భంగా విద్యార్థినిని మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీవాణి,మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
-విద్యార్థులు సాధించిన విజయాలు ముత్తారం మండలానికే గర్వకారణం.
-మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ కుమార్ కేసరి.

ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం):

కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ముత్తారం (మంథని)మండలంలోని దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ విద్యార్థినులు తమ ప్రతిభను చాటుకొని రెండు రజత పతకాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.ఈ ఛాంపియన్‌షిప్‌లో దక్షిణ భారత రాష్ట్రాల నుండి వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు.కఠినమైన పోటీలో 7వ తరగతి విద్యార్థిని అండర్ 12 కేటగిరీ లో కే.సహస్ర మరియు అండర్ 14 కేటగిరీ లో 9వ తరగతి విద్యార్థిని బి.సహస్ర తమ పట్టుదల,క్రీడాస్ఫూర్తి,నైపుణ్యంతో రాణించి రెండు రజత పతకాలు సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డా.సంతోష్ కుమార్ కేసరి మాట్లాడుతూ విద్యార్థినులు సాధించిన ఈ విజయాలు పాఠశాలకే కాకుండా ముత్తారం మండలానికి గర్వకారణమన్నారు.ఉపాధ్యాయుల కృషి,తల్లిదండ్రుల ప్రోత్సాహం,విద్యార్థినుల శ్రమ వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్నారు.భవిష్యత్తులో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించడం మా ఆశయం అని ఈ విజయానికి శివాని మాస్టర్ పిల్లలను ప్రతి రోజు ట్రైన్ చేశారని తెలిపారు.స్కూల్ పిల్లలకు సమ్మయ్య మాస్టర్,ఇ.శ్రీనివాస్ మాస్టర్ ప్రోత్సహించారని ముత్తారం మండల విద్యాధికారి హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.ఈ విజయంపై ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సహస్రలకు శుభాకాంక్షలు తెలిపారు

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....
నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....

మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం)

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు శనివారం తన ఛాంబరులో నితన్య సిరి ని సర్టిఫికెట్, మెమెంటో, ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ బోడుప్పల్‌లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి సీనియర్ బ్లాక్ బెల్ట్‌గా గర్ల్స్ విభాగంలో కటా, వెపన్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఉత్తమ రెఫరీగా సేవలందించడం విశేషమని ఎస్పీ అభినందించారు. ఇప్పటి వరకు నితన్య సిరి 11 బంగారు పతకాలు, రెండు అంతర్జాతీయ స్థాయి బంగారు పతకాలు, రెండు ఛాంపియన్షిప్ టైటిల్స్ సాధించడం ద్వారా తన క్రీడా ప్రతిభను నిరూపించిందని ఎస్పీ తెలిపారు. చిన్న వయస్సులోనే క్రీడా రంగంలో ఇంతటి విజయాలు సాధించడం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. నితన్య సిరి విజయాలు కుటుంబానికే కాకుండా మొత్తం మెదక్ పోలీస్ విభాగానికీ గర్వకారణం అని,ఇలాంటి ప్రతిభావంతులైన ఆడపిల్లలు సమాజానికి ఆదర్శం భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖ తరపున అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఆర్‌ఐ శైలేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎస్ఐ నరేష్, మాస్టర్ రవీంద్ర కుమార్, స్థానిక కరాటే మాస్టర్ నగేష్ మల్లూరి, తల్లిదండ్రులు నామ కృష్ణ–కీర్తినేత తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు
తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు :  రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నూతన క్రీడా విధానంతో మారనున్న  క్రీడారంగ ముఖచిత్రం
సీఎం రేవంత్ గారి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం :   మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ / వనపర్తి  ( ప్రజాస్వరం ) :

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు సమగ్రమైన  తెలంగాణ క్రీడా విధానం 2025 ను రూపొందించామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  వనపర్తి నియోజకవర్గం ఆత్మకూరు కేంద్రంలో స్పోర్ట్స్ కాంప్లెవ్ పోస్టర్ ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  దశాబ్ద కాలం నుండి విస్మరించబడ్డ క్రీడా రంగము సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వేగవంతంగా పనిచేస్తూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి జరుగు తోందని అన్నారు. తాను క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే క్రీడారంగం ఆమోదింపబడటము ఒక క్రీడాకారుడిగా తనకి ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ఈ నూతన క్రీడా విధానాన్ని పటిష్టంగా పకడ్బందీగా అమలు చేయడానికి  దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రీడారంగా నిష్ణాతులు వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధుల తో కలిసి విస్తృత స్థాయిలో ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడా విధానం2025 తెలంగాణ క్రీడా రంగానికి ఒక నూతన వరవడిని సాధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడా రంగానికి క్రీడాకారులకు మంచి భవిష్యత్తును అందజేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి, మట్టిలో మాణిక్యాల ను  గుర్తించి వారిని ప్రపంచ ఛాంపియన్లుగా ఇది ఈ క్రీడా విధానం ఎంతో దోహదం చేస్తుందని ఆయన అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, నూతన క్రీడా విధానంతో  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ బాధ్యతలు మరింత విస్తరించబోతున్నాయని వివిధ శాఖల సమన్వయంతో విస్తృతంగా క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి, క్రీడాకారుల ను ప్రోత్సహించడానికి బహుముఖంగా తెలంగాణ స్పోర్ట్స్ తాటి సేవలు అందజేయడానికి ఈ విధానం ఎంతగానో దోహదం  చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల  తెలంగాణ క్రీడారంగ ముఖచిత్రమే మారిపోతుందని ఆయన వివరించారు.ఒక ఏడాదికాలంగా  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఎన్నో  జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో ఈ కృషిని మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తామని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్  రహమతుల్లా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఉప్పల్ వేదికగా..
హైదరాబాద్ :

బంగ్లాదేశ్‌తో  హైదరాబాద్‌ వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగులు సాధించగా  భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది.  అత్యధికంగా 133 పరుగుల తేడాతో గెలిచిన భారత్ గెలిచింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణించారు.  సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి అవుట్ కాగా  కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్-సంజూ శాంసన్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని చేశారు.   చివరిలో హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. దీంతో భారత్ ఈ రికార్డు స్థాయి లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది.గతంలో 104 పరుగుల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా రికార్డును భారత్  బద్దలు కొట్టింది. హైదరాబాద్ టీ20లో సంజూ శాంసన్ విధ్వంసంతో టీమిండియా రికార్డు విజయం సాధ్యమైంది. టీ20 ఫార్మాట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయంగానమోదైంది. టీ20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాపై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడా గెలిచింది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బద్దలు కొట్టింది.

బంగ్లాపై అత్యధిక పరుగుల తేడాతో విజయాలు
1. భారత్ -133 పరుగులు (2024)
2. దక్షిణాఫ్రికా - 104 పరుగులు (2022)
3. పాకిస్థాన్‌ - 102 పరుగులు (2008)
4. భారత్ - 86 పరుగులు (2024)
5. దక్షిణాఫ్రికా- 83 పరుగులు (2017)

కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారం
కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  కోటి రూపాయల నగదు పురస్కారం
హైదరాబాద్ :
పారా ఒలంపిక్స్ కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారంతో పాటు 500 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించింది. దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్-2  ఉద్యోగాన్ని ఆమెకు కల్పిస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది.  ఆమె కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత  నాగపురి రమేష్ కు 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  తెలంగాణ ఆణిముత్యమైన దీప్తి జీవన్ జీకి నగదు పురస్కారం ఉద్యోగము తోపాటు ఇంటి స్థలానికి కేటాయించడం మరియు ఆమె కోచ్ రమేష్ బాబుకు నగదు పురస్కారం ప్రకటించడం పట్ల  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ దీప్తి జీవన్ జీ తెలంగాణ యువతకు క్రీడాకారులకు ఆదర్శప్రాయం అని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆమెను సముచితంగా గౌరవించడం బావి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని శివసేనారెడ్డి అన్నారు