లైఫ్‌స్టైల్ - Prajaswaram Daily

మార్కెట్ 3 రోజు నష్టాలకు బ్రేక్
సెన్సెక్స్,  నిఫ్టీలు బుధవారం ఇతర ఆసియా మార్కెట్లు సెట్ చేసిన ట్రెండ్‌ను అనుసరించి సానుకూల నోట్‌తో ప్రారంభమయ్యాయి, వ్యాపారులు అమెరికా మాంద్యం ఆందోళనలను పునఃపరిశీలించారు. అదనంగా, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆస్తి పన్ను నిబంధనలను సడలించడంతో దేశీయ రియల్ ఎస్టేట్ స్టాక్‌లు పెరిగాయి. రేపు(గురువారం) భారత రిజర్వ్ బ్యాంక్ పాలసీ వివరాలు వెలువడనున్నందున మార్కెట్ లోని అన్ని రంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. అన్ని రంగాలు గ్రీన్ లోనే ముగిశాయి.

నేడు సెన్సెక్స్ 874.94 పాయింట్లు లేక 1.11 శాతం పెరిగి 79468.01 వద్ద క్లోజ్ అయింది. కాగా నిఫ్టీ 304.96 పాయింట్లు లేక 1.27 శాతం పెరిగి 24297.50 వద్ద క్లోజ్ అయింది. బంగారం రూ. 251 . 00 లేక 0.36 శాతం తగ్గి రూ. 70004.00 వద్ద ట్రేడయింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 0.03 పైసలు లేక 0.04 శాతం తగ్గి రూ. 83.95 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 50లో ఓఎన్జిసి, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రయిజెస్, అదానీ పొర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రధానంగా లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషెర్ మోటార్స్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, టైటాన్ కంపెనీ ప్రధాన లూజర్స్ గా నిలిచాయి.  మొత్తం 13 ప్రధాన రంగాలు లాభాలను నమోదు చేశాయి. రియల్టీ ఇండెక్స్ 2 శాతం ఎగసింది.

బలమైన ఓపెనింగ్ తర్వాత, ఇండెక్స్ ఓ  శ్రేణిలో ఊగిసలాడింది ,  చివరికి 304.95 పాయింట్ల లాభాలతో 24,297.05 వద్ద సెషన్‌ను ముగించింది. మెటల్ , మీడియా టాప్ పెర్ఫార్మర్స్‌గా ఉండటంతో అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి. మిడ్ ,స్మాల్ క్యాప్స్ వరుసగా 2.45% & 2.86% పురోగమించాయి ,  బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ ను అధిగమించాయి.

నిఫ్టీ50 గ్రీన్ క్యాండిల్ని ఏర్పరిచింది,  అయితే దాని లాంగ్ లెగ్  డోజీ  నమూనా ఇప్పటికీ అనిశ్చితతను సూచిస్తోంది. ఇండెక్స్ 23,960 మద్దతు స్థాయిని కలిగి ఉన్నంత వరకు, 24,700 తర్వాత 24,550కి ఎగబాకే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

జొమాటో స్విగ్గీల్లో మద్యం డెలివరీ
మద్యం ప్రియులకు ఫుడ్ డెలివరీ యాప్లు కిక్కిచ్చే విషయం చెప్పాయి. జొమాటో (Zomato), స్విగ్గీ(Swiggy), బిగ్ బాస్కెట్ (BigBasket) వంటి యాప్ లు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ ను హోం డెలివరీ చేయనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల వచ్చే లాభనష్టాలు అంచనా వేసి అమల్లోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

డిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమబెంగాల్లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతి ఉంది. దీనిద్వారా ఆన్లైన్ డెలివరీల అమ్మకాలు 20-30శాతం పెరిగాయని రిటైల్ పరిశ్రమ అధికారులు తెలిపారు.

మహానగరాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం, మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేయలేని వారికోసం ఇలాంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నామని ఎగ్జిక్యూటివ్ అధికారి పేర్కొన్నారు. దీనికి వయసు ధ్రువీకరణ, ఆన్లైన్ మోడ్ లావాదేవీలు, టైమింగ్స్ వంటి నియమాలు ఉంటాయని స్విగ్గీ ఉన్నతాధికారి వెల్లడించారు.

కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాంలలో కొన్ని పరిమితులతో తాత్కాలికంగా మద్యం డెలివరీకి అక్కడి ప్రభుత్వాలు అనుమతించాయి. బెంగాల్లోని పబ్ చైన్ ది బీర్ కేఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ సింగ్ మాట్లాడుతూ "ఆన్లైన్లో మద్యం హోం డెలివరీలను ప్రారంభించడం ద్వారా, రాష్ట్రాలు వినియోగదారులకు మెరుగైన సౌకర్యాన్ని అందించగలుగుతాయి. ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. నియమాలను, నియంత్రణను పాటిస్తూ మద్యపాన పంపిణీ చేయగలగాలి" అని తెలిపారు.

గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.
రెండు రోజులు తగ్గితే.. మరో మూడు రోజులు భారీగా పెరుగుతోంది బంగారం ధర. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. ఇప్పుడు మరోసారి గోల్డ్ రేట్స్‌ పైపైకి ఎగబాకాయి. గత మూడు రోజుల్లో సుమారు రూ. 550 మేరకు తగ్గిన బంగారం ధర.. గురువారం ఏకంగా రూ. 200 వరకు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే పెళ్లిళ్ల సీజన్ కానప్పటికీ బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతోందన్న లెక్క. పెరిగిన గోల్డ్ రేట్‌తో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ధరల్లో తేడా కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ధరలు మాత్రం సమానంగా ఉన్నాయి. ఇక ఇలా భారీగా పెరుగుతోన్న బంగారం ధరలు చూసి.. పసిడిని కొనాలంటేనే జంకుతున్నారు పసిడిప్రియులు.
సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 6,731గా ఉంటే.. 10 గ్రాములు(తులం) రూ. 67,310 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ విషయానికొస్తే.. గ్రాము ధర రూ. 7343గా ఉంది. 10 గ్రాములు(తులం) రూ.73 వేల 430 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది.

దిగొస్తున్న పసిడి ధరలు
ముంబై, జూలై 4  (ప్రజాస్వరం):  దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీని ప్రభావం ఏపీ, తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,340వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 20 తగ్గుదల కనిపించింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 96,000కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ. 96,100కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం రేట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీరేట్లలో మార్పులు, ప్రపంచదేశాల ఆర్థిక మాంద్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంలో వచ్చిన మార్పులు అన్నీ వెరసి పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

24 క్యారెట్ల బంగారం ధరలు..
హైదరాబాద్ – రూ. 72,370
విజయవాడ – రూ. 72,370
బెంగళూరు – రూ. 72,370
ముంబై – రూ. 72,370
కోల్‎కత్తా – రూ.72,370
ఢిల్లీ – రూ.72,520
చెన్నై – రూ.73,050
22 క్యారెట్ల బంగారం ధరలు..
హైదరాబాద్ – రూ. 66,340
విజయవాడ – రూ. 66,340
బెంగళూరు – రూ. 66,340
ముంబై – రూ. 66,340
కోల్‎కత్తా – రూ. 66,340
ఢిల్లీ – రూ. 66,490
చెన్నై – రూ. 66,960కి
లో వెండి ధరలు ఇలా..
హైదరాబాద్ – రూ. 96,100
విజయవాడ – రూ. 96,100
ముంబై – రూ. 96,100
చెన్నై – రూ. 96,100
కోల్‎కత్తా – రూ. 91,600 ఢి
ల్లీ – రూ. 91,600
బెంగళూరు – రూ. 90,600