ఆంద్రప్రదేశ్ - Prajaswaram Daily

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నెల రోజుల్లో 300 మంది దివ్యాంగులకు యుడిఐడి కార్డ్స్ జారీ
రోగులకు అవసరమైన వైద్య సేవలు అందజేస్తాం...

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...

మెదక్ జూలై 16 (ప్రజా స్వరం)

దివ్యాంగుల అభ్యర్థన మేరకు మెదక్ జిల్లా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం యూడిఐడి కార్డు జారీ చేయు ప్రత్యేక క్యాంపు ను, ప్రభుత్వ ఆసుపత్రి  కార్యకలాపాలను క్యాంపులో దివ్యాంగులను పలకరిస్తూ, ఫిజియోథెరపీ యూనిట్, వృద్ధుల విభాగం రోగులతో మాట్లాడి వారి వైద్య సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు జాతీయ డేటాబేస్‌ను రూపొందించడానికి మరియు ప్రతి వ్యక్తికి ప్రత్యేక వికలాంగుల గుర్తింపు కార్డు ను జారీ చేయడానికి వికలాంగుల కోసం ప్రత్యేక ఐడీ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుందని ఇందులో భాగంగానే మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు గడిచిన నెల రోజుల్లో 300 మంది దివ్యాంగులకు యుడిఐడి కార్డ్స్ జారీ చేయడం జరిగిందని, స్లాట్ బుక్ చేసుకుని 150 మంది మిగిలి ఉన్నారని తెలిపారు. 21 రోజుల్లో స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేసి దివ్యాంగులకు యూ డి ఐ డి కార్డ్స్ మంజూరు చేస్తామన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న 85 మందికి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేక వైద్య నిపుణులతో పరీక్షించి పోర్టల్ లో డేటా ఎంట్రీ చేసి యు డి ఐ డి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక, వైకల్య శాతాన్ని గుర్తించి తాత్కాలిక వైకల్యాన్ని పరిగణలోకి తీసుకుని వైద్య నిపుణులతో చికిత్సలు అందిస్తున్నామన్నారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు ఎటువంటి సౌకర్యాలు అవసరమో వాటిని సమకూర్చి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన వసతులతో  రోగులకు  సౌకర్యాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎం.ఈ డాక్టర్ సునీత, డాక్టర్ శివ దయాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు
అధికార పార్టీ దళిత యువ నాయకుడి హత్య

తుపాకీ తో కాల్చి చంపిన దుండగులు....

హత్య కు భూమి, డబ్బుల వివాదాలే కారణమా..?

ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

కొనసాగుతున్న విచారణ

మెదక్ జూలై 15 (ప్రజా స్వరం)

మెదక్ జిల్లా లో కాల్పుల తో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన దళిత యువ నాయకుడిని తుపాకీ తో కాల్చి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ముందుగా రోడ్డు ప్రమాదం గా భావించారు. కానీ ఈ హత్య ఘటనకు రాయలసీమ చెందిన నేత హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన మారెల్లి అనిల్ సోమవారం రాత్రి వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన వెళ్ళిన కారులో గాయాలై ఉన్నాడు. స్థానికులు గమనించి రక్తపు మడుగులో గాయాలైన అనిల్ ను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంగానే అంతా భావించారు. కానీ అనిల్ శరీరం లో బుల్లెట్ గాయాలు ఉండడం తో హత్యగా గుర్తించి ఘటన స్థలం లో పరిశీలించగా నాలుగు బుల్లెట్స్ లభ్యమైనట్లు తెలిసింది. గన్ తో హత్య చేసిన వైనం పై జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు వెంటనే స్పందించి ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ కు ఆదేశించారు.

హైదరాబాద్ మీటింగ్ వెళ్లి రాగానే….

గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిగిన నర్సాపూర్ నియోజక వర్గ నేతల సమావేశానికి అనిల్ కారులో స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం వెళ్ళారు. అక్కడ మీటింగ్ ముగిసిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో హంతకులు వెంటే వచ్చినట్లు తెలుస్తుంది. కారులో ఉన్న అందరు దిగి వెళ్ళిన తర్వాత హత్య చేసినట్లు తెలుస్తుంది. వెళ్తున్న కారుకు రెండు వైపుల కార్లు పెట్టీ డోర్ వద్దకు వెళ్ళి దగ్గర నుంచి షూట్ చేసినట్లు బావిస్తున్నారు. గన్ తో షూట్ చేసిన బుల్లెట్స్ శరీరంలోనే ఉన్నట్లు సమాచారం.ఫోరెన్సిక్ అధికారులు వచ్చి బులెట్ తీసిన తరవాతే గన్ ఎక్కడిది, ఎంత రేంజ్ నుంచి కాల్చారు అనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనీల్ హత్య కుట్రలో రాజలసీమ నేత తో పాటు ఇటీవల కాలంలో జరిగిన భూ వివాదాలు, ఇతర పంచాయతీల్లో పాల్గొన్న వాటి వివరాలు సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. సుఫారీ ఇచ్చి హత్య చేయించారా.. బాధితులే నేరుగా వచ్చి హత్య చేశారా అనే కోనంలో కూడా విచారణ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆసుపత్రిలో ఉన్న అనిల్ మృతదేహాన్ని చూసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీస్ అధికారులతో మాట్లాడి హంతకులను త్వరగా పట్టుకోవాలని కోరారు.

జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ.………

మొదట రోడ్డు ప్రమాదం అని భావించామని, కానీ ఆసుపత్రి లో వైద్యులు బుల్లెట్ గాయాలు అయ్యాయని తేల్చడంతో సంఘటన స్థలంలో సమగ్ర విచారణ చేయడం జరుగుతుందని అన్నారు. సంఘటన స్థలంలో బుల్లెట్ లు స్వాధీనం చేసుకున్నామని, మరిన్ని వివరాలు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా విచారణ ముమ్మరం చేస్తామని అన్నారు. ఇప్పటికే హత్య కేసు లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు.

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.

శ్రీశైలం అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ
అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ

శ్రీశైలం / హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :

ఆషాఢమాస మూలా నక్షత్రం సందర్భంగా లోకకల్యాణం కోసం బుధవారం శ్రీశైల మహాక్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించబడింది. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపించబడ్డాయి.బుధవారం ఉదయం అమ్మవారి ఆలయం నుంచి కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు, స్వామివారి ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఎం. ఉమానాగేశ్వరశాస్త్రి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు పలువురు అర్చకస్వాములు, వేదపండితులు సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటితో అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.తరువాత అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాలు జరిపి బోనం సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముందుగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, రోగకారక పరిస్థితులు రాకుండా ఉండాలని, జనులందరికి ఆయురారోగ్యాలు చేకూరాని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాని ఈ సంకల్పములో చెప్పబడింది. తరువాత అంకాళమ్మ అమ్మవారికి విశేషపూజాదికాలతో బోనం సమర్పించబడింది.

కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణ
వేలాది భక్తులతో కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణ
సింహాచలం /  హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఇవాళ, రేపు జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు  10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు.  గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవునా అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కొండదిగువ తొలి పావంచా నుంచి సింహాచలం గిరి ప్రదక్షిణ మొదలయ్యింది.10వ తేదీ సాయంత్రం తిరిగి తొలి పావంచాకు చేరుకోగానే ప్రదక్షిణ పూర్తవుతుంది. భక్తులు మొత్తం 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచా వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభమైంది. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. అయితే భక్తులు ఉదయం 9 గంటల నుంచే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. స్వామివారి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి.భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, 6 కంట్రోల్ రూమ్లు 5 చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 50 ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విశాఖ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలు, క్యూలైన్ల వద్ద తోపులాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.

బెట్టింగ్ లకు అలవాటు పడి చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్... జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు...
బెట్టింగ్ అలవాటుతో చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్...

7.15 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం..

జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు...

మెదక్ జూలై 08 (ప్రజా స్వరం)

బెట్టింగ్ అలవాటు పడిన వ్యక్తి మరి కొందరితో కలిసి చోరీ లకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసిన సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన లో సంబంధించిన మీడియా సమావేశం మంగళవారం మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో మెదక్ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 7.15 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో తూప్రాన్ మండలంలోని నాగులపల్లి గ్రామానికి చెందిన శివకుమార్, తూప్రాన్ మండలంలోని వట్టూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి, మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య అనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. దొంగతనం కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు అభినందించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్,డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ మహేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి : మైనంపల్లి హన్మంత్ రావు
మీడియా పై దాడికి పాల్పడితే ఊరుకునేది లేదు

తూప్రాన్ / మనోహరాబాద్ ( ప్రజాస్వరం) :

మీడియాపై దాడులు చేస్తామంటే సహించేది లేదని చేస్తే తెలంగాణ సెంటిమెంట్ ను వారి అవసరానికి వాడుకుంటున్న బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మనోహరాబాద్ లో మంగళవారం ఆయన మాట్లాఫుతూ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ, ఆంధ్ర విభేదాలు మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ సంక్షోభంలో పడగానే ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. వ్యక్తులు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ తెలంగాణలో పుట్టిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి అని, వారు తెలంగాణలో ఉండొద్దా..? ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తారా..? అని నిప్పులు చెరుగారు. ఏబీఎన్ రాధాకృష్ణ మీడియాకు మా కార్యకర్తలు, మేము అండగా ఉంటామన్నారు. ఎవరైనా దాడులు చేస్తే బట్టలు ఊడదీసి ఊరికే దాకా కొడతాం అని హెచ్చరించారు. ఎప్పుడో బీహార్ నుంచి వచ్చిన రావులే సత్యమైన తెలంగాణ వాదులా..? మరి ఇక్కడ పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏమీటన్నారు. మీ రాజ్యమా..? అంతా మీ ఇష్టమా..? అని బీఆర్ఎస్ నేతల తీరుపై ధ్వజమెత్తారు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతూ ఎగురుతున్న బీఆర్ఎస్ నాయకులు, మరి ఆరోజు మీడియాకు ఆంక్షలు పెట్టిన విషయం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాదన్నారు.

ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్
హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా హెలికాప్టర్‌ను సురక్షితంగా కిందకు దించారు.ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని, అంతా సురక్షితంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!
హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా ఉంటామని చెప్పారు.

వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం
ప్రజాస్వరం, ఏపీ బ్యూరో : వారం రోజుల్లో వరద బాధితులకు పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని, ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్‌కు ఒకే సారి 47 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని సీఎం తెలిపారు. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయన్నారు. కలెక్టర్‌ సమయస్ఫూర్తితో నష్టం తగ్గిందని అభినందించారు. వరదల వల్ల కాకినాడలో 65 వేల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు రూ.25 వేల పరిహారం ఇస్తామని చెప్పారు. వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. వరదల్లో దెబ్బతిన్న ఒక్కో వాహనానికి రూ.10 వేలు పరిహారం అందజేస్తామని చెప్పారు.

గత ప్రభుత్వం తప్పిదాలతోనే వరదలు...
గత ప్రభుత్వ తప్పిదాలతోనే విజయవాడలో వరదలు వచ్చాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీలాంటి రాజకీయ పార్టీ ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో చంద్రబాబు మాట్లాడారు. బుడమేరుకు పడ్డ గండ్లను వైసీపీ ప్రభుత్వం పూడ్చకపోవడం వల్లే విజయవాడ ముంపునకు గురైందన్నారు. వాతావరణంలో మార్పులతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని , ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా బెజవాడను వరదలు ముంచేశాయని పేర్కొన్నారు. 50 టన్నుల బరువున్న బోట్లతో ప్రకాశం బ్యారేజీని దెబ్బ తీయాలని కుట్ర చేశారని ఆరోపించారు. నాలుగు బోట్లను కృష్ణానదిలో వదిలిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదన్నారు. లంక ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని వెల్లడించారు. బోట్లపై వైసీపీ రంగులున్నాయని, ఆ బోట్లు వైసీపీ వాళ్లవేనని స్పష్టం చేశారు.

అధికారులకు ప్రశంసలు...
నేను బురదలో దిగాను కాబట్టే అధికారులంతా సమన్వయంతో పని చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు మెచ్చుకునేలా అధికారులు పని చేశారని ప్రశంసించారు. తన దెబ్బకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, రోజురోజుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆదాయం పడిపోయిందని, 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలని తెలిపారు. వచ్చే ఆదాయం వడ్డీకే సరిపోయేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన వారి రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్నారు.

టీడీపీ హయాంలోనే 72 శాతం పనులు...
పోలవరం పూర్తయి ఉంటే రాష్ట్రం చాలా వరకు సుభిక్షంగా ఉండేదని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలోనే పోలవరంలో 72% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్లం అన్నారు. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఉపయోగించుకొని తుఫాన్లు, వరదల సమయంలో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు ట్రాఫిక్ ఇక్కట్లు
హైదరాబాద్ :
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద  వాగు పొంగుతుండటంతో  నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు విప్రవహిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు.

దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ వైపు వెళ్లే  వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి - అద్దంకి రహదారికి మళ్లించారు. దీంతో కోదాడ - జగ్గయ్యపేట మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం మీదుగా మళ్ళిస్తున్నారు.

భూమికి దగ్గరగా చంద్రుడు
భూమికి దగ్గరగా చంద్రుడు
కను విందు చేయనున్న "సూపర్ మూన్"
మన దేశం లో మూడు రోజుల పాటు సూపర్ మూన్ (నీలి రంగు)లో భారీ సైజు లో చంద్రుడు కనిపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ఆదివారం నుంచి బుధవారం వరకు సూపర్ మూన్ దర్శమివ్వనుండగా భారత్ లో రేపు సోమవారం నాడు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో దర్శనమివ్వనున్నాడని తెలిపింది. ఈ సూపర్ మూన్ నేటి ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చూడొచ్చని తెలిపింది.  మంగళవారం ఉదయం సూపర్ మూన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నాసా వివరించింది.ఈ ఏడాది ఇదే తొలి సూపర్ మూన్ కాగా... భారత్ లో ఆగస్టు 19 రాత్రి నుంచి ఆగస్టు 20 ఉదయం వరకు కనిపిస్తుంది. కాగా, సూపర్ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోలీ అనే ఖగోళ శాస్త్రవేత్త 1979లో మొదటిసారిగా ఉపయోగించారు. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం అత్యంత చేరువగా వచ్చినప్పుడు దాన్ని సూపర్ మూన్ అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో కంటే, సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత భారీ పరిమాణంలో కనిపిస్తాడని నాసా పేర్కొంది.