తెలంగాణ - Prajaswaram Daily

రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు

మనోహరబాద్ (ప్రజాస్వరం) :

రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న దశాబ్ద కాలంలో రైతులకు ఏ రోజు యూరియా కష్టాలు రాలేదని అన్నారు.ప్రతిక్షణం రైతుల అభ్యున్నతి కోసం కృషి చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని నేడు రైతులు కోరుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి రైతుల అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.మెదక్తూ జిల్లా ఫ్రాన్ లో యూరియా కోసం రైతులు బారులు తీరిన వైనం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు.

తూప్రాన్ మున్సిపల్ 16 వ వార్డులో స్పెషల్ డ్రైవ్...
ప్రజాస్వరం , తూప్రాన్ :

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లోని 16వ వార్డు లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో పాల్గొన్న తూప్రాన్ మున్సిపల్ 16 వార్డు కౌన్సిలర్ బొడ్డు జ్యోత్స్న వేణు జ్యోష్న మాట్లాడుతూ..వార్డులో పేరుకు పోయిన చెత్తను తొలగించి, అండర్ డ్రైనేజీ కాలువలు మరియు మాన్హోల్స్ క్లీన్ చేపిస్తూ, వీధిలైట్లు రిపేర్ చేసి, వార్డు లోని ప్రజలతో మాట్లాడి వార్డు లోని సమస్యలను సంబధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి తక్షణం పరిష్కరించడం జరిగింది వర్షా కాలం సమిపించిన సందర్బంగా ప్రజలందరూ మీ పరిసరాల్లో నిలువ చేసిన నీరు ఉండ కుండ చూసుకోవాలని దోమల నియంత్రణ మరియు రోగాల పట్ల అప్రమత్తంగా వుండాలని కోరారు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానీకి సహకరించిన మున్సిపల్ కమీషనర్ రమేష్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్విరాల్ మెంటల్ ఇంజినీర్ మధు మున్సిపల్ సానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇర్ఫాన్ మరియు మున్సిపల్ సిబ్బంది కి కృతజ్ఞలు తెలుపుతూ.మున్సిపల్ కార్మికులతో 16 వ వార్డులో భోజనం తో స్పెషల్ డ్రైవ్ ముగించారు

గుండ్లపోచంపల్లి లో కాంగ్రెస్ కు షాక్,మూకుమ్మడి రాజీనామా....
ప్రజాస్వరం, మేడ్చల్:

గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి బండారి నరేందర్ ముదిరాజ్ ను నియమించకుండా,గరిశెల సురేందర్ ను నియమించడంతో గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడి రాజీనామా చేశారు.పార్టీని మోసం చేసి,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,కౌన్సిలర్ల ఓటమికి కారణమయిన వ్యక్తి కి అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసిన గుర్తింపు లేక ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

సంతోష్ నగర్ లో వృద్ధుడి.....
ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 :

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ సంతోష్ నగర్ కు చెందిన మడిగే దేవరాజు అలియాస్ ఉప్పరి దేవరాజు (83 )గత కొద్ది కాలంగా సంతోష్ నగర్ లోని ఒక ఇంట్లో ఉంటున్నారు. అతనికి ఐదుగురు కొడుకు లు వయసు మీద పడటంతో అతనికి రోజు కొడుకులు భోజనం, బాగోగులు చూసుకుంటున్నారు. బుధవారం అయితే తేదీ ఉదయం ఏడు గంటల సమయంలో దేవరాజు పక్క ఇంట్లో ఉండే రమేష్ అనే వ్యక్తి దేవరాజు కొడుకు ఉప్పరి ప్రభాకర్ దగ్గరికి వెళ్లి రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో మీ నాన్న దేవరాజ్ ఇంటికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చారని ఇంట్లో గొడవ జరిగింది అని చెప్పగా వెంటనే ప్రభాకర్ తన తండ్రి నివసిస్తున్న ఇంటికి వెళ్లి చూడగా దేవరాజు తన గదిలో నేలపై వెలలికల పడి ఉన్నాడు. అతని తల వెనుక భాగం గాయాలు గుర్తించాడు. పక్కనగల బెడ్ పై ఒక గుర్తు తెలియని వ్యక్తి పడుకొని ఉన్నాడు. అతన్ని ప్రభాకర్ పఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉందాం అని అడగగా అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారం అందిస్తారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎక్కడున్నా వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తన పేరు దేవా (30 ) అని తనది సిద్దిపేట అని రాత్రి ఇక్కడ పడుకోవడానికి వచ్చానని తెలిపినాడు. రాత్రి తాను ఇక్కడికి రాగా ఒక ముసలాయన లైట్ వేశాడని దాంతో కోపం వచ్చి పిడికిలి బిగించి పలుమార్లు తల మీద గుడి చంపినట్లు తెలిపారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఆలయ నిర్మాణానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం....
ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 :

జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండరామ,ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య 50వేల రూపాయల విరాళాన్ని బుధవారం ఆలయ కమిటీ అందజేశారు. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ భగవంతుని ఆలయ నిర్మాణం భాగస్వామి అవ్వడం సంతోషంగా ఉందన్నారు.50 వేల రూపాయలు విరాళాన్ని అందించినందుకు కమిటీ సభ్యులు మాజీ మేయర్ కావ్య కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడు సుధాకర్ చారి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు భార్గవరామ్, ఆలయ కమిటీ సభ్యులు,స్థానికులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు...
ప్రజాస్వరం, జవహర్ నగర్, జులై 1 :

ప్రభుత్వ భూములు విక్రయించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాప్రా ఎమ్మార్వో మతిన్ హెచ్చరించారు. బుధవారం జవహర్ నగర్ లో వాళ్ళు అక్రమ నిర్మాణాలను ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఆర్ఐ సత్యనారాయణ వికలాంగుల కాలనీలో 1రూమ్, చెన్నాపూర్ ప్రధాన చౌరస్తాలో షెట్టర్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చి వేశారు. ప్రభుత్వ భూములు విక్రయించి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని, జవహర్ నగర్ లో ఎలాంటి కట్టడాలు చేపట్టరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు....
ప్రజాస్వరం ,మేడ్చల్:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బుధవారం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్న మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కేటీఆర్ నగరంలోని పార్టీ కార్యాలయంలో కలిసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. మేడ్చల్ నియోజకవర్గం లో పార్టీ అభివృద్ధి పై భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్ లను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా (Sir) కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై బీఆర్ఎస్ నాయకులు చొరవ చూపి, ప్రజలకు అవగాహన కలిగిస్తూ, ఎలాంటి తప్పులు జరగకుండా చూస్తూ విజయవంతం అయ్యేలా చూడాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించలన్నారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలవద్ధకు తీసుకెళ్లి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పథకాలను గుర్తు చేయాలన్నారు.

యూరియ అందుబాటులో ఉంచాలి ....
ప్రజాస్వరం, మనోహరాబాద్ :

రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన వారు మాట్లాడుతూ కేసీఆర్ అధికారం లో సీఎం గా ఉండి రైతులకు చేసిన మేలు ఎవరు చేయరని రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని యాప్ ద్వారా యూరియా పంపిణీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ర్యాకల శేఖర్ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, పర్కిబండ సర్పంచ్ మోతీబాయ్ లక్ష్మణ్ సింగ్, ఉప సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు పంచమి రేణు కుమార్ , దండుపల్లి మాజీ ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ భిక్షపతి, కాళ్లకల్ మైనార్టీ సెల్ నాయకులు ఇర్ఫాన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద.........
ప్రజాస్వరం, తూప్రాన్ :

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కురుమ రాజు (26) మంగళవారం రాత్రి తూప్రాన్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. హైవే బ్రిడ్జి సర్వీస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాజును తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన పూర్తి విషయాలు తెలువాల్సి ఉంది.

సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి....
ప్రజాస్వరం , మేడ్చల్:

సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి ఓటర్లకు సూచించారు.గుండ్లపోచంపల్లి డివిజన్ గౌడవెల్లిలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పలువురు టీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బీఎల్వోలు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాలను నింపి, అందజేయాలన్నారు.సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు.ఓటు హక్కును కోల్పోతే భవిష్యత్లో జరిగే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా బీఆర్ఎస్ నాయకులు ఓటర్ జాబితాను పరిశీలిస్తూ సర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించారా లేదా వాకబు చేయాలన్నారు. బీహార్, పశ్చిమబెంగాల్లో ప్రాంతీయ పార్టీలు ఓడిపోయాయన్నారు. ఏ ఒక్క ఓటు కూడా సర్ లో పోకుండా చూడాలని వీఎజీవోలకు సూచించారు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు నర్సింహ గౌడ్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, సదానంద్,సింహాల్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీడియా పై ఆంక్షలతో కౌన్సిలర్ల ఆగ్రహం....
నా పేరు జుబేర్ అహ్మద్ మేడం....

మున్సిపల్ లో ఏం జరుగుతుందో చైర్మన్ కే తెలీదు....

కౌన్సిలర్ కంటే పంచర్ షాప్ బెటర్...

మీడియా పై ఆంక్షలు, అభివృద్ధి పనులపై కౌన్సిలర్ల ఆగ్రహం...

ప్రజాస్వరం ,మెదక్, జూన్ 30 :

మెదక్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో మీడియా పై ఆంక్షలు, అభివృద్ధి పనులు, వార్డుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి. ముందుగా నూతన మున్సిపల్ కమిషనర్ నవీన్ కౌన్సిలర్స్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల సమస్యలను ప్రస్తావిస్తూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 9వ వార్డు కౌన్సిలర్ జుబేర్ అహ్మద్ మాట్లాడుతూ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఫోటోలు, వీడియోలు తీయవద్దని చెప్పడం వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చైర్‌పర్సన్ రాధిక తన పేరును పొరపాటున "షమీ"గా సంబోధించగా, "నా పేరు జుబేర్ మేడం" అని ఆయన సరిదిద్దారు. కౌన్సిలర్ పేరు గుర్తు లేకపోవడంపై సమావేశంలో చర్చ జరిగింది.29 వ వార్డు కౌన్సిలర్ బట్టి ఉదయ్ మాట్లాడుతూ మీడియాపై ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే సమావేశాల్లో వీడియోలు తీయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకం నిధులను వినియోగించాలని సూచించారు. వార్డు సమస్యలపై మాట్లాడానికి కమిషనర్‌ కు ఫోన్ చేస్తే కనీసం స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో చైర్మన్ కు, అధికారులకు తెలియకపోవడం గా విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపాలిటీకి సొంత జేసీబీ ఉన్నప్పటికీ ప్రైవేట్ జేసీబీ కి 2 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు. అలాగే పంచర్ మరమ్మతులకు 40 వేల, ఈ నెల 20 వేలు ఖర్చు చేయడాన్ని చూస్తూ కౌన్సిలర్ కంటే పంచర్ షాప్ పెట్టుకున్నది బెటర్ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.22 వ వార్డు కౌన్సిలర్ గౌస్ ఖురేషి మాట్లాడుతూ గత సమావేశంలో తమ వార్డును పరిశీలిస్తామని చెప్పిన చైర్‌పర్సన్, కమిషనర్ ఇప్పటి వరకు రాలేదన్నారు. వర్షాకాలంలో తమ వార్డులోని చమన్ ప్రాంతంలో చిన్న వర్షానికే మోకాలి లోతు వరకు నీరు నిలుస్తోందని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. బోనాల సందర్భంగా అన్ని బ్యానర్లు తొలగించి ఒక బ్యానర్ మాత్రమే ఉంచడం సరైంది కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, పారిశుద్ధ్యం పై దృష్టి సారించాలని సూచించారు.19 వ వార్డు గంట సంపత్ మాట్లాడుతూ వార్డులోని గాంధీనగర్ లో తాగునీటి సమస్య ను పరిష్కరించాలని, పలు చోట్ల డ్రైన్స్, సీసీ రోడ్డు సమస్య ను పరిష్కరించాలని కోరారు. వార్డులో వీధి దీపాల పాడితే నా సొంత నిధులతో వీధి దీపాలు తీసుకుని వచ్చిన వాటిని బిగించేందుకు మున్సిపల్ సిబ్బంది సహకరించడం లేదన్నారు. ప్రభుత్వం నిధులతో నూతనంగా చర్చ్ ప్రాంగణంలో వేసిన సీసీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి పరిష్కారం కోసం స్పీడ్ బ్రేక్ ఏర్పాటు చేయాలని కోరారు. రానున్న వర్షాకాలంలో దృశ్య వార్డుల వారిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. చర్చ్ అద్దె గదుల్లో ఉంచిన ఇందిరమ్మ చీరలను అద్దె కట్టుకున్న సరే కానీ ఎలుకలు కొట్టక ముందే లబ్దిదారులకు పంపిణీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నవీన్, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం...
ప్రజాస్వరం , మేడ్చల్:

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్ తీసుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.అరుంధతి తెలిపారు. 1వ తేదీ నుండి 3 వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అర్హులైన దరఖాస్తుదారులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 4 వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టి.సి)తో హాజరు కావాలని తెలిపారు.మరిన్ని వివరాల కోసం ఈ ఫోన్ నంబర్లో 8096951516, 9347615836, 9490070704సంప్రదించాలని కోరారు.