క్రైమ్ - Prajaswaram Daily

రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం
వరంగల్  (ప్రజాస్వరం) :

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలను సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు అభినందన సభను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గోన్న ఈ అభినందన కార్యక్రమములో పోలీస్ కమిషనర్ ముందుగా పతాకాలను సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా హకీ క్రీడాకారులు సంయుక్తంగా కలసి వరంగల్ పోలీస్ కమిషనర్కు హకీ జెర్సీని బహుకరించడంతో పాటు, ఈ రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో టెబుల్ టెన్నిస్ క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన వరంగల్ పోలీస్ కమిషనర్కు ఈస్ట్జోన్ డిసిపి అంకిత్ కుమార్ చేతుల మీదుగా సీపీ పతకాన్ని అందజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ క్రీడాకారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ముందుగా పతకాలను గెలిచిన క్రీడాకారులతో పాటు, ఈ క్రీడల్లో పాల్గోన్న క్రీడాకారులకు సైతం అభినందనలు తెలియజేస్తూ, వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు ఈ రాష్ట్రా స్థాయిలో క్రీడల్లో అద్బుత ప్రదర్శనతో గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో పతకాలను కైవసం చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని. ఇదే ప్రదర్శన రాబోవు రోజుల్లో కనబర్చాలని, ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరిగే క్రీడల్లో పతకాలను సాధించేందుకుగా ముమ్మరంగా సాధన చేయాలని, క్రీడల్లో రాణించే వారికి తప్పక సహకారం అందించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఈ కార్యక్రమములో డిసిపిలు దార కవిత, అంకిత్ కుమార్, ట్రైనీ ఐపిఎస్ మనిషా నేహ్రా, అదనపు డిసిపిలు సురేష్ కుమార్, రవి, శ్రీనివాస్, ఏసిపిలు నాగయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, మధుసూదన్, అంతయ్య, ఆర్.ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, ఇన్స్స్పెక్టర్ శుకూర్, ఆర్.ఎస్.ఐ శరత్, మణి కృష్ణ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గోన్నారు.

కుమ్మెర జాతర ఘటనపై బీఆర్ఎస్ స్పందన
నాగర్ కర్నూలు , హైదరాబాద్ (ప్రజాస్వరం ) :

నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి ఘటనపై రాష్ట్ర డిజిపిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ కుటుంబానికి చెందిన మహిళపై దాడి, 2నెలల పసికందు మరణం పై డిజిపికి పిర్యాదు చేశాం. సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారాలు,మనబంగాలు జరుగుతున్న దుర్భాగ్య స్థితి కాంగ్రెస్ పాలనలో కొనసాగుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణలో పాలీసులు నిమిషాలలో కేసు ఛేదించే వారు. ఇప్పుడు పట్టపగలు అత్యాచారాలు జరుగుతున్న పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఒక నిరుపేద మహిళపై దాడి చేసి,ప్రైవేట్ పర్ట్స్ పై చేతులు వేస్తూ దాడి చేశారు. ఒక జాతరలో దైవ దర్శనానికి వస్తే.. తక్కువ కులం అని మహిళపై దాడి చేసి కాంగ్రెస్ రౌడీలు చిన్న పసికందును తన్ని చంపారని అన్నారు.బాధితులు పిర్యాదు చేసిన కూడా పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కొంత మంది పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ మెప్పు కోసం పనిచేస్తున్నారు. బాధిత మహిళకు కోటి రూపాయల ఆర్థిక సాయం,ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాధితులపై అత్యాచారాం కేసు కింద కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అన్నారు.బాధితులకు న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం. ఈ కేసుపై నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం పనిచేసి సంతోషం గా జీవించాలని కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని అన్నారు.

సాయి పేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
మేడ్చల్ (ప్రజాస్వరం) :

గుండ్లపోచంపల్లి 299 డివిజన్ లో సంక్రాతి పండగ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ మరియు

మహిళా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి జంగిటి మమత గారి ఆధ్వర్యంలో ముగ్గులపోటిలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా మాజీ కౌన్సిలర్ సాయి పేట శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా గుండ్లపోచంపల్లి మున్సిపల్ లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని శ్రీనివాస్ తెలిపారు, మహిళలు ఎంతో ఇష్టం జరుపుకొనే గొప్ప పండగ ఈ సంక్రాంతి పండుగ అని అన్నారు, మహిళలు పోటాపోటిగ వచ్చి వారిలో ఉన్న గొప్ప కళాకారులను బయటకు తీసుకువచ్చే అద్భుతమైన అవకాశం అని కూడా ఆయన అన్నారు,

మహిళలందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం చాలా సంతోషమని క శ్రీనివాస్ అన్నారు.

ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ముగ్గులపోటీలో మొదటి బహుమతి మౌనిక , ద్వితీయ బహుమతి శిరీష ,తృతీయ బహుమతి భాగ్య లు గెలుపొందారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ మరియు గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్ చేతులమీదుగా బహుమతులు అందజేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ పులిగిల్ల రాజేశ్వర్, ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటికాయల కోమలత, మాజీ ఉపసర్పంచ్ చిల్ల వెంకటేష్, సాయిపేట మల్లేష్,కృష్ణారెడ్డి, కావలి భాస్కర్, గుండ్లపోచంపల్లి 299 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, మలిగే కిషన్, షబ్బీర్,చిల్ల సాయికుమార్,అబ్రర్ ఖాన్, వడ్డే ప్రవీణ్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు
దౌల్తాబాద్‌లో రోడ్డు ప్రమాదం: వ్యక్తి

దౌల్తాబాద్ జనవరి 12( ప్రజాస్వరం ):

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. మల్లేశంపల్లి గ్రామానికి చెందిన పుర్రె కనకయ్య ద్విచక్ర వాహనంపై దౌల్తాబాద్ నుండి మల్లేశంపల్లికి వెళ్తుండగా, కోనాపూర్ మొండి చింత బస్‌స్టాప్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటన శేర్‌పల్లి–బందారం గ్రామపంచాయతీ పరిధిలోని మధురై గ్రామం, నర్సంపేట శివారులో  జరిగింది. ప్రమాదం తీవ్రతతో, కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రమాదానికి కారణాలు ఇంకా సుస్పష్టంగా తెలియాల్సి ఉందని సంఘటన స్థలంలో పరిశీలన కొనసాగుతున్నదని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో రోడ్డు పరిస్థితులు, మరియు ఎదురుగా వస్తున్న వాహనంపై పూర్తి పరిశీలన దర్యాప్తులో భాగంగా జరుగుతోందన్నారు.

అనుమానస్పద స్థితిలో రాములమ్మ..
గజ్వెల్/కొండపాక జనవరి 07 ( ప్రజాస్వరం) ;

కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో రాములమ్మ (60 )  అనుమానాస్పద స్థితిలో చనిపోయినదని స్థానికులు తెలిపారు. హైవే రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగుతుంది.నిన్న సాయంత్రం మిగతాజీవిగా కనిపించిన రాములమ్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం తో ఆధారాలను సేకరిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు..
మార్కుక్ మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి

గజ్వెల్ /మార్కుక్ జనవరి 04 ప్రజస్వరం

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నివాసం వద్ద నానా హంగామా చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని మర్కుక్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్ది స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఎలాంటి సమాచరం లేకుండా కేసీఆర్ నివాసం ముందు హడావుడి చేసి భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించిన డిసిసి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పై తక్షణమే కేసు బుక్ చేయాలని తెలిపారు.ఇవాళ అధికారంలో ఉన్న వాళ్లు మా నాయకుడిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.వాళ్ళ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగాలి కానీ ఇలా ధర్నా లు రాస్తారోకోలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడు లేని విధంగా గత 10సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశామన్నారు. ఒకవేళ ఇప్పుడు అంతకు మించి అభివృద్ది చేయాలి కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కుక్ మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్య
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం)

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు  తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి   శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 23.12.2025 నాడు తిమ్మాపూర్ గ్రామ శివారులోని నేరెళ్ల కుంటలో బుల్లెబోయిన స్వామి పడి చనిపోయినాడు అని ఫిర్యాదు  చేయగా శివ్వంపేట ఎస్సై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినాడు తేదీ 02.01.2026 నాడు తూప్రాన్ సీఐ రంగక్రిష్ణ  స్వామి భార్య బుల్లెబోయిన మౌనికను అనుమానంతో విచారించగ ఆమె తెలపినది ఏమనగా ఆమె పేరు బుల్లెబోయిన మౌనిక వయసు 28 సంవత్సరాలు గ్రామం తిమ్మాపూర్, శివంపేట మండలం,  నివాసి, తన భర్త బుల్లెబోయిన స్వామి వయసు:35 సంవత్సరాలు తో కలిసి జీవిస్తూ ఉండగా, వీరప్పగారి సంపత్ వయసు:23 సంవత్సరాలు తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది.ఈ విషయం భర్తకు తెలిసి గొడవలు జరగడంతో, భర్త అడ్డు తొలగించాలని భావించి మౌనిక మరియు సంపత్ కలిసి హత్యకు పథకం వేశారు.తేదీ 22.12.2025 రాత్రి, స్వామి మద్యం సేవించి నిద్రలో ఉండగా, మౌనిక తన భర్త కాళ్లు పట్టుకోగా, సంపత్ చేతులతో గొంతు నులిమి, ముఖాన్ని మూసివేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్య అనంతరం, మృతదేహాన్ని మరియు మృతుడు ఉపయోగించిన సెల్ ఫోన్‌ను తిమ్మాపూర్ గ్రామ శివారులోని నేరెళ్ల కుంట లో పడేశారు.హత్యకు ఉపయోగించిన మెత్త మరియు ప్లాస్టిక్ డబ్బెల్ ను సంచిలో వేసి డంప్ యార్డ్ వద్ద కాల్చివేసినాము అని నేరం ఒప్పుకోలు చేసినది.
నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులు: మౌనిక వద్ద నుండి:నోకియా స్మార్ట్,సంపత్ వద్ద నుండి:వివో స్మార్ట్ బైక్: TG 35 8319 లను స్వాదీన పర్చుకొనాము,  ఈ కేసును తూప్రాన్ సీఐ రంగక్రిష్ణ గారి పర్యవేక్షణలో, శివంపేట si మరియు వారి సిబ్బంది సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్   చేసి రిమాండుకు  తరలించినట్లు  తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు

ఆమీన్పూర్ లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
నూతన సంవత్సర వేడుకల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు – అమీన్‌పూర్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

పటాన్ చెరు   ( ప్రజాస్వరం ):

నూతన సంవత్సరం 2026 సందర్భంగా ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించారు.
ఈ తనిఖీలు ఎస్‌పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ప్రభాకర్ పర్యవేక్షణలో, సీఐ నరేష్ మార్గనిర్దేశంలో అమీన్‌పూర్ పోలీస్ సిబ్బంది చేపట్టారు.
అమీన్‌పూర్ పోలీస్ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు రామాంజనేయులు మరియు విజయ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను ఆపి బ్రెత్ అనలైజర్ ద్వారా డ్రైవర్లను పరీక్షించారు.
నూతన సంవత్సరం వేడుకల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ,
“ప్రజలు నూతన సంవత్సరాన్ని సురక్షితంగా జరుపుకోవాలంటే మద్యం సేవించి వాహనం నడపకూడదు. చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలి” అని విజ్ఞప్తి చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో రోడ్లపై శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్థానికులు అభినందించారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న అమీన్‌పూర్ పోలీస్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్ లు
తెలంగాణ బ్యూరో (ప్రజాస్వరం) :

కొత్తగా నియామకమైన కమిషనర్ లు బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియామకమైన డాక్టర్ ఎం రమేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాచకొండ కమిషనరేట్ ను కొత్తగా మల్కాజ్గిరి పోలీస్ కమిషన రేట్ గా మారుస్తూ కమిషనర్ గా అవినాష్ మహంతిని నియామకం  చేయడంతో ఆయన నేరేడుమెట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషన రేట్ కు తొలి కమిషనర్ గా సుధీర్ బాబును నియామకం చేయడంతో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ప్రమాదవశాత్తు రెండు నివాస పూరి గుడిసెలు దగ్ధం భారీగా నష్టం...
చిన్న శంకరంపేట , డిసెంబర్ 30 ( ప్రజాస్వరం )

చిన్న శంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో రెండు నివాస పూరి గుడిసెలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి.
చింతకింది నర్సమ్మ ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో లక్ష రూపాయల నగదు, 2 క్వింటాళ్ల బియ్యం, వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. చింతకింది శంకర్ చెందిన నివాస కురిసే దగ్ధం కావడంతో రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు, 5 తులాల బంగారం , 80 తులాల వెండితో పాటు వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా కోల్పోయారు.ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఈ రెండు కుటుంబాలను ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకోవాలని మాజీ ఎంపిటిసి నాగరాజు కోరారు. మెదక్ రామయంపేట ఫైర్ సిబ్బంది అగ్నిమాపక వాహనాలతో మంటలను చల్లారిచారు

జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డును పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు...

చిన్నశంకరంపేట డిసెంబర్ 30  ( ప్రజాస్వరం) :

నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలనీ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,సీసీ కెమెరాలతో చట్ట వ్యతిరేక చర్యలపై ప్రత్యేక నిఘాఏర్పాటు చేయడం జరుగుతుందని  జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, అన్నారు, చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు పలు రికార్డులను తనిఖీ చేశారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించడం జరుగుతుందని కేసుల వివరాలను తెలుసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, సూచించారు. ప్రమాదాలకు దూరంగా ఉండేందుకు పిల్లలు, పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇండ్లలోనే వేడుకలు జరుపుకోవాలని, పోలీసు శాఖ జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు.ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చట్ట వ్యతిరేక చర్యలను గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.డిసెంబర్ 31 రాత్రి ఎలాంటి ఆర్గనైజ్డ్ వేడుకలకు మద్యం మత్తులో వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మైనర్లకు మద్యం విక్రయించడం నేరమని తెలిపారు.రహదారులు బ్లాక్ చేయడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, వీధి దీపాలు ధ్వంసం చేయడం, నిషేధిత డ్రగ్స్, గంజా వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం జరిగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.మద్యం దుకాణాలు నిర్ణీత సమయాల్లోనే మూసివేయాలని, బహిరంగ ప్రదేశాలు మరియు ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏ కార్యక్రమం నిర్వహించినా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ  స్పష్టం చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక  పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ ఎస్సై నారాయణ గౌడ్ ఎస్ బి సి ఐ  సందీప్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తూప్రాన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
తూప్రాన్  (ప్రజాస్వరం) :

మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణ విధానాలు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలకు సంబంధించిన అన్ని రిజిస్టర్లను సవివరంగా పరిశీలించారు. నేరాల నియంత్రణలో మరింత చురుకైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పునరావృత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని తూప్రాన్ డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ఆస్తి సంబంధిత నేరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు డివిజన్ మరియు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజల భద్రతే పోలీసు శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎస్పీ  స్పష్టం చేశారు.