సినిమా - Prajaswaram Daily

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్ (ప్రజాస్వరం) :

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  చేతుల మీదుగా 'మా ' అధ్యక్షుడు విష్ణు మంచు రిలీజ్ చేయించారు. మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. సోమవారం ఉదయం ప్రజాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో  కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ‘మా’ నూతన డైరీని ఆవిష్కరించి.. అధ్యక్షుడు మంచు విష్ణు, కార్యవర్గ సభ్యులను అభినందించారు.

ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి
హైదరాబాద్, (ప్రజాస్వరం) :

బెట్టింగ్ యాప్ కేసు విచార‌ణ‌లో భాగంగా న‌టి మంచు లక్ష్మి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న‌ ఈడీ కార్యాల‌యం ముందుకు హాజ‌రైయారు.బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం కేసులో దాదాపు మూడు గంట‌ల పాటు ల‌క్ష్మిని ఈడీ విచారించింది. తాను ప్ర‌మోట్ చేసిన యోలో అనే యాప్ లావాదేవిల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై లక్ష్మి స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. అలాగే యాప్ ప్ర‌మోట్ చేసినందుకు తీసుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీసింది. అనంత‌రం త‌న బ్యాక్ స్టేట్‌మెంట్లను లక్ష్మి ఈడీకి అందించింది. ఇక విచార‌ణ అనంతరం ల‌క్ష్మి ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా విచారణకు రావాలని మంచు ల‌క్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. దీనిలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ను 6 గంటలు, విజయ్‌దేవరకొండను 4 గంటలపాటు విచారించారు

సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి
రాహుల్ సిప్లిగంజ్ కు రూ.కోటి రూపాయల బహుమతి

రాహుల్ కు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ (ప్రజాస్వరం) :

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పురస్కారన్ని ప్రకటించింది.. సీఎం మాట్లాడుతూ రాహుల్ సిప్లిగంజ్ రాష్ట్ర యువతకు ఆదర్శనీయమని కొనియాడారు.ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నటీనటులకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అందించిన  వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే.

Breaking: యంగ్ టైగర్ కు యాక్సిడెంట్..
జూబ్లీహిల్స్ లో గత అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయింది. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడమచేతి మణికట్లు కు గాయమైనట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్దిగా వేళ్లకు కూడా దెబ్బతగలిందన్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు గత రాత్రే తాను నటించిన దేవర మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంపారు.

నందమూరి కుటుంబానికి యాక్సిడెంట్ల గండం ఉన్నట్లు గతంలో జరిగిన సంఘటనలు రుజువుచేస్తున్నాయి. అప్పట్లో నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా తండ్రి హరి కృష్ణ కూడా అదే తరహాలో రోడ్డు యాక్సిడెంట్ కు గురై మృతిచెందారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ తమ సొంత బ్యానర్ లో రూపొందే సినిమాలకు ముందు మాటగా కారు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఓ మెసేజ్ కూడా ఇస్తున్నారు. హరికృష్ణ మరణానంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి ఇలాంటి మెసేజ్ తమ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ముందు ప్రకటిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.

నాగచైతన్య- శోభితల జాతకం.. వేణుస్వామికి షాక్‌.. క‌లుద్దామ‌న్న మంచు విష్ణు..!
సినీ సెలబ్రిటీల ద‌గ్గ‌ర నుంచి రాజ‌కీయాల వ‌ర‌కు ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ ఫేమ‌స్ అయిన జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చెప్పిన కొన్ని జోస్యాలు బెడిసి కొట్టాయి. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో ఆయ‌న పై విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రిగింది. దీంతో ఇక‌పై తాను సెల‌బ్రిటీల జాత‌కాలు చెప్ప‌న‌ని అన్నాడు. అయితే.. అక్కినేని నాగ‌చైత‌న్య‌, శోభితా దూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకోగా.. వీర‌ద్ద‌రు క‌లిసి ఉండ‌రు అంటూ చెప్పాడుదీంతో అక్కినేని అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లు వేణుస్వామిపై మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు ఫిల్మ్ జరలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ లు కలిసి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. అతనిపై చర్యలు తీసుకోవాల‌ని అందులో కోరారు. ఈ విషయం పై స్పందించిన తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నీరెళ్ల శారద వేణుస్వామి పైన, టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య‌, శోభితా దూళిపాళ్ల జాత‌కాన్ని ఎందుకు చెప్పానో అన్న విష‌యాన్ని తాజాగా ఓ వీడియో ద్వారా వేణు స్వామి తెలియ‌జేశాడు. ఇంత‌క‌ముందు నాగ‌చైత‌న్య-స‌మంత జాతకాన్ని చెప్పాను కాబ‌ట్టి దానికి కొన‌సాగింపుగానే చైతు, శోభిత జాత‌కాల‌ను చెప్పాన‌న్నాడు. రెండు నెల‌ల క్రితం చెప్పిన‌ట్లుగా సెల‌బ్రిటీల జాత‌కాల‌ను చెప్ప‌న‌న్నాడు. ఆ మాట మీదే నిల‌బ‌డ‌తాన‌న్నాడు. ఈ విష‌యం పై ఇప్ప‌టికే మా అధ్య‌క్షుడు మంచు విష్ణుతో ఫోన్‌లో మాట్లాడాన‌ని అన్నాడు. మంచి నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ఆయ‌న మెచ్చుకున‌ట్లుగా తెలిపారు. త్వ‌ర‌లోనే క‌లుద్దామ‌ని విష్ణు చెప్పిన‌ట్లుగా వేణు స్వామి తెలిపారు.

గ్రాండ్‌గా అక్కినేని నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది.  ఉదయం 9.42కి ఎంగేజ్‌మెంట్ జరిగింది.  నటి శోభితా ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్‌మెంట్.  నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగాయి. కొద్ది నెలల కిందట ఫారిన్‌ వేకేషన్‌లో కలిసి కనిపించింది ఈ జంట. అప్పట్నుంచే ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేశారు నాగార్జున నాగార్జున

2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా  చైతన్య – సమంత ప్రకటించారు. నాగచైతన్య-సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ-శోభిత ధూళిపాళ్లపై రూమర్స్‌ వచ్చాయ్‌. శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్‌ చేస్తున్నట్టు న్యూస్‌ వైరల్‌ అయ్యింది. అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్‌ పిక్స్‌ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ పూర్తయ్యింది.

2013లో ఫెమినా మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ విన్నర్‌ అయిన శోభిత ధూళిపాళ్ల.. ఆ తర్వాత 2013 మిస్‌ ఎర్త్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చిన శోభిత… 2016లో తొలిసారి నటించింది. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో రామన్‌ రాఘవ్‌ మూవీలో యాక్ట్‌ చేసింది. ఆ తర్వాత మేడ్‌ ఇన్‌ హెవెన్‌, ది నైట్‌ మేనేజర్‌, మంకీ మ్యాన్‌ వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత ధూళిపాళ్ల. తెలుగులోనూ రెండు సూపర్‌ హిట్‌ మూవీస్‌లో నటించింది శోభిత ధూళిపాళ్ల. 2018లో వచ్చిన గూఢాచారి… 2022లో వచ్చిన మేజర్‌ మూవీస్‌లో కీలక పాత్రలు పోషించింది.

గేమ్‌ ఛేంజర్‌ అప్డేట్ వచ్చేసింది
గేమ్‌ ఛేంజర్‌ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ కాంబోలో గేమ్‌ ఛేంజర్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. దాదాపు 90 శాతం ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తైంది. దీంతో ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. బుధవారం ఈసినిమా డబ్బింగ్‌ పనులు ప్రారంభమయ్యాయిన తెలిపుతూ ఫోటో షేర్ చేశారు.

కాగా ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజ్ ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆనందించాల్సిన వేళ… విషాధంతో అవార్డు స్వీకరించిన మమ్ముట్టి
మలయాళీ నటుడు మమ్ముట్టి ఐదు దశాబ్దాలుగా తనదైన విజయకేతనం ఎగరేసిన నటుడు. మలయాళం బాక్సాఫీసులో ఆయన చిత్రాలకు ఆదరణ చాలా ఎక్కువ. మంచి నటుడే కాదు ఆయన సౌమ్యుడు కూడా. ఆయన నటించిన.. నన్పగల్ నేరతు మయక్కం, కాదల్, బ్రమయుగం, క్రిస్టఫర్, కన్నూర్ స్క్వాడ్, టర్బో వంటి ఆయన సినిమాలు ఆణిముత్యాలని చెప్పవచ్చు. ఇటీవల హైదరాబాద్ లో ’69 వ దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్’ జరిగింది. ఇందులో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 2023కు సంబంధించిన ఉత్తమ చిత్రాలకు గౌరవం దక్కింది. డైరెక్టర్ లిజో జోస్ పెల్లిస్సెరీ తీసిన ‘నన్పకల్ నెరతు మయక్కం’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మమ్ముటికి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది.

ఆయన ఫంక్షన్ కు హాజరై అవార్డును స్వీకరించారు. కానీ మలయాళ మెగాస్టార్ అయిన ఆయన బహుమతి స్వీకరించేప్పుడు అంతగా సంతోషంగా లేరు.  1980 దశకం నుంచి ఆయన ఫిలింఫేర్ అవార్డులు అందుకుంటున్నారు. కానీ ఈ సారి ఆయన విషాధం, ఉద్వేగభరితంగా ప్రసంగించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయినవారిని, తమ వారిని కోల్పోయినవారిని తలచుకుని ఆయన విషాధాన్ని ప్రకటించారు. అవార్డు గెలిచిన ఆనందం ఆయనలో కనిపించలేదు. విషాధవదనమే కనిపించింది.

రౌడీ హీరో ఇరగదీశాడుగా..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అర్జున్ రెడీ, గీతగోవిందం లాంటి హిట్స్ తర్వాత విజయ్ నుంచి అదే రేంజ్ హిట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. లైగర్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఆతర్వాత వచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వం వహించిం ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా కూడా విజయ్ అభిమానులకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో విజయ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ ప్రస్తుతం మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు. వాటిలో గౌతమ్ తిన్ననూరి  దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ఒకటి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12 వ సినిమా ఇది. ఈ సినిమా నుంచి తాజాగా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. షార్ట్ హెయిర్ లో కనిపిస్తున్నాడు విజయ్. జర్సీ సినిమాతో హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి  ఇప్పుడు మరో ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

ఇక ఈ పోస్టర్ చూస్తే.. ఒంటి నిండా దెబ్బలు, అలాగే  ముఖంపై ర‌క్తంతో వ‌ర్షంలో త‌డుస్తూ కనిపించాడు విజయ్.. ర‌క్తం కారుతుండగా చాలా కోపంగా పైకి చూస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు విజయ్. త్వరలోనే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.ఈ సినిమాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పోస్టర్ చూస్తుంటే.. ఈ మూవీతో విజయ్ మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

His Destiny awaits him.

Mistakes.
Bloodshed.
Questions.
Rebirth.

28 March, 2025.#VD12 pic.twitter.com/z2k0qKDXTC

— Vijay Deverakonda (@TheDeverakonda) August 2, 2024

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది.. ప్రముఖులు వివిధ కారణాల వల్ల మరణించారు. కరోనా ప్రారంభమైన నుంచి అంటే 2020 నుంచి… ఇప్పటివరకు రకరకాల కారణాలతో టాలీవుడ్ సెలబ్రిటీలు మరణించడం జరిగింది. ఇంకా మిగిలిన కారణాలతో… ఈ వరుస విషాదాలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉన్నాయి.

అయితే ఇలాంటి నేపథ్యంలో… టాలీవుడ్ డాన్స్ మాస్టర్, డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శేఖర్ మాస్టర్ తమ్ముడు తాజాగా మరణించడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ మాస్టర్ తన సోషల్ మీడియా ప్రకటించారు. సుధా నేను నిన్ను మిస్ అవుతున్నాను… నువ్వు ఎక్కడికి వెళ్లినా హ్యాపీగా…. ఉండాలని కోరుకుంటానని తెలిపాడు. అలాగే ఎప్పుడు నీ కోసం నేను ఆలోచిస్తూనే ఉంటానని…. శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఇక శేఖర్ మాస్టర్ చేసిన పోస్ట్ పై అనసూయ లాంటి యాంకర్లు అలాగే ఇతర సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ను ఓదార్చు చున్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. గద్దర్ అవార్డ్స్ గురించి ఏమన్నారంటే..
సినీ పరిశ్రమలో ప్రభుత్వం తరపున నంది అవార్డులు గతంలో ఎన్నో ఏళ్లుగా ఇచ్చారు. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులను రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు గతంలో నంది అవార్డులు ఇవ్వాలని పలుమార్లు కామెంట్స్ చేసారు, ప్రభుత్వాలతో కూడా మాట్లాడారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు సినీ పరిశ్రమను ముఖ్య‌మంత్రి కోరారు.అయితే దీనిపై టాలీవుడ్ స్పందించలేదని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నేడు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్ర‌ధానోత్స‌వ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించిన‌ట్లుగా చెప్పారు. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండ‌డం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమ‌న్నారు. దీంతో సీఎం వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.
దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్వీట్ చేసారు. గతంలో గద్దర్ అవార్డ్స్ కి తను సపోర్ట్ గా మాట్లాడిన వీడియోని చిరంజీవి షేర్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని తెలిపారు. దీంతో చిరంజీవి ట్వీట్ వైరల్ గా మారింది. మరి సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఇంకెవరైనా సినీ ప్రముఖులు స్పందిస్తారేమో చూడాలి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని  ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా  ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్'
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H

— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024

మహేష్ బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది మహేష్ బాబు ఫ్యామిలి ముగ్గురు మరణించారు. అమ్మ, అన్న, నాన్న ఇలా ఒకరితర్వాత ఒకరు మరణించడంతో మహేష్ బాబు మానసికంగా కుంగిపోయారు. ఇప్పుడిప్పుడే మహేష్ ఆ బాధనుంచి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ ఫ్యామిలిలో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మావయ్య ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి కన్నుమూశారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. కోలుకుంటున్నారు అని అనుకునేలోగా ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణించారని తెలుస్తోంది. దాంతో మహేష్ ఫ్యామిలి విషాదం నెలకొంది.