వైఎస్ఆర్ కడప - Prajaswaram Daily

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.

Breaking : ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ రాజీనామా.. క్లారిటీ!
AP: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా జగన్ పోటీ చేయనున్నారని జరుగుతున్నా ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ నేత సురేష్ బాబు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

former-cm-jagans-resignation-as-mla-clarity

ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, విజయమ్మ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సోమవారం ఉదయాన్నే జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రి ఉషశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ, అందరిని ఆప్యాయంగా పలుకరించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ కన్నీరు పెట్టకున్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. జగన్ తల్లి విజయమ్మను ఓదార్చారు.

Ysr Jayanthi 2024 Ys Jaganmohan Reddy Tribute At Ysr Ghat