కర్నూలు - Prajaswaram Daily

బాధిత రజకులకు ప్రభుత్వం న్యాయం చేయాలి...
జగదేవ్ పూర్, ఫిబ్రవరి 25  (ప్రజాస్వరం):

నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దేవాలయంలోకి దైవదర్శనానికి రజకులు వెళుతున్న క్రమంలో కొంతమంది రెడ్డి కులస్తులు అడ్డుకొని రజకుల పై దాడి చేయడంతో పాటు రెండు నెలల చిన్నారి మృతి చెందిన సందర్భంగా ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం జగదేవ్పూర్ మండల కేంద్రంలో రజక సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించి స్థానిక తహసిల్దార్ నిర్మలకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ సీతారాములు మాట్లాడుతూ అగ్రవర్ణ దురహంకారంతో వ్యవహరిస్తూ రెడ్డి కులస్తులు దైవదర్శనాన్ని అడ్డుకొని దాడి చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. ఈ విషయంలో సమస్యను పక్క దోవ పట్టించి నిందితులను కాపాడడానికి ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. బాధిత రజకులకు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రాచకొండ యాదగిరి బాల్ నరసయ్య, అనుమాండ్ల మనోహర్ జూపల్లి భాస్కర్ వడ్లకొండ దుర్గయ్య రాచమల్ల నర్సింలు కనకయ్య కిష్టయ్య రాచకొండ మహేష్ ఉమ్మరాజు నాగరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రజకుల సంఘాల ఆందోళనలు....
దాడికి పాల్పడిన దుండగురిని వెంటనే అరెస్టు చేసి అరెస్ట్ చేయాలి

గజ్వెల్, వర్గల్ ఫిబ్రవరి 23 (ప్రజాస్వరం):

నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి ఘటన దురదృష్టకరం అని, చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్గల్ రజక సంఘం నాయకులు కొవ్వత్తి వెలిగించి నిరసన చేపట్టారు.నాగర్ కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో చిన్నారి గాయపడి, మృతి చెందిన ఘటనకు నిరసనగా సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గల్ లో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.నేటికి కులాల పేరిట చిన్నారిని దూషించి తన్నడం బాధాకరమని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఘటనను చూస్తే మనం ఏ కాలంలో ఉన్నామోననే భయాందోళన ఉందన్నారు. అంతేకాక చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నారు. ఇకనైన ప్రభుత్వం చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో రజక సంఘం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రమేష్ ముదిరాజ్,రజక సంఘం నాయకులు సత్యనారాయణ, పెంటయ్య, గోపాల్, వెంకటేష్, స్వామి, ఎల్లం, కృష్ణ, రాజు, తీర్మాల్, భాస్కర్,రాజు. రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

చిన్నారి మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

గజ్వేల్, ఫిబ్రవరి 23 (ప్రజాస్వరం):

నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి ఘటన దురదృష్టకరం అని, చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రజకులు ములుగు రాజీవ్ రహదారిపై నిరసన చేపట్టారు.నాగర్ కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో చిన్నారి గాయపడి, మృతి చెందిన ఘటనకు నిరసనగా సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు రాజీవ్ రహదారిపై రజక సంఘం అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్,బీసీ కుల సంఘాలతో కలిసి ధర్నా, ర్యాలీ నిర్వహించారు. నేటికి కులాల పేరిట చిన్నారిని దూషించి తన్నడం బాధాకరమని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఘటనను చూస్తే మనం ఏ కాలంలో ఉన్నామోననే భయాందోళన ఉందన్నారు. అంతేకాక చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నారు. ఇకనైన ప్రభుత్వం చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కారకులపై చర్యలు తీసుకోవాలని ములుగు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు భూమన్న కనకరాజు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మహేష్,ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు రాజు, సహాయ కార్యదర్శి భాస్కర్, నవీన్, నాగరాజు, ఆంజనేయులు,రవి,వెంకటేష్,ప్రవీణ్,బాబురావు,నవీన్,ఆంజనేయులు,గోపాల్,మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

వెంకటేశ్వర స్వామి పునః ప్రతిష్ట ....
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం):

నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ర్ నాయుడుకి వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన కొమ్ముగోని శ్రీనివాస్ గౌడ్, ఎల్లమ్మ రంగాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ గౌరవ అధ్యక్షులు సంజీవరెడ్డి, దేవాలయ చైర్మన్ రాజిరెడ్డి లు ఆహ్వాన పత్రికను అందించారు. హైదరాబాదు నగరంలోని బి.ఆర్ నాయుడు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికలను అందించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, నాట్కో ఫార్మా చైర్మన్ సదాశివరావుకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ రంగాపూర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి సుమారు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డును ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు అందించారు. స్వామివారికి ప్రవచనాలకు సంబంధించి రూపొందించిన 2000 విష్ణు శాస్త్ర నామాల బుక్స పుస్తకాలను దేవాదాయ కమిటీకి అందించారు.

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.

శ్రీశైలం అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ
అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ

శ్రీశైలం / హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :

ఆషాఢమాస మూలా నక్షత్రం సందర్భంగా లోకకల్యాణం కోసం బుధవారం శ్రీశైల మహాక్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించబడింది. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపించబడ్డాయి.బుధవారం ఉదయం అమ్మవారి ఆలయం నుంచి కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు, స్వామివారి ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఎం. ఉమానాగేశ్వరశాస్త్రి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు పలువురు అర్చకస్వాములు, వేదపండితులు సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటితో అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.తరువాత అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాలు జరిపి బోనం సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముందుగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, రోగకారక పరిస్థితులు రాకుండా ఉండాలని, జనులందరికి ఆయురారోగ్యాలు చేకూరాని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాని ఈ సంకల్పములో చెప్పబడింది. తరువాత అంకాళమ్మ అమ్మవారికి విశేషపూజాదికాలతో బోనం సమర్పించబడింది.