ఎన్టీఆర్ విజయవాడ - Prajaswaram Daily

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.

వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం
ప్రజాస్వరం, ఏపీ బ్యూరో : వారం రోజుల్లో వరద బాధితులకు పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని, ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్‌కు ఒకే సారి 47 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని సీఎం తెలిపారు. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయన్నారు. కలెక్టర్‌ సమయస్ఫూర్తితో నష్టం తగ్గిందని అభినందించారు. వరదల వల్ల కాకినాడలో 65 వేల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు రూ.25 వేల పరిహారం ఇస్తామని చెప్పారు. వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. వరదల్లో దెబ్బతిన్న ఒక్కో వాహనానికి రూ.10 వేలు పరిహారం అందజేస్తామని చెప్పారు.

గత ప్రభుత్వం తప్పిదాలతోనే వరదలు...
గత ప్రభుత్వ తప్పిదాలతోనే విజయవాడలో వరదలు వచ్చాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీలాంటి రాజకీయ పార్టీ ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో చంద్రబాబు మాట్లాడారు. బుడమేరుకు పడ్డ గండ్లను వైసీపీ ప్రభుత్వం పూడ్చకపోవడం వల్లే విజయవాడ ముంపునకు గురైందన్నారు. వాతావరణంలో మార్పులతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని , ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా బెజవాడను వరదలు ముంచేశాయని పేర్కొన్నారు. 50 టన్నుల బరువున్న బోట్లతో ప్రకాశం బ్యారేజీని దెబ్బ తీయాలని కుట్ర చేశారని ఆరోపించారు. నాలుగు బోట్లను కృష్ణానదిలో వదిలిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదన్నారు. లంక ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని వెల్లడించారు. బోట్లపై వైసీపీ రంగులున్నాయని, ఆ బోట్లు వైసీపీ వాళ్లవేనని స్పష్టం చేశారు.

అధికారులకు ప్రశంసలు...
నేను బురదలో దిగాను కాబట్టే అధికారులంతా సమన్వయంతో పని చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు మెచ్చుకునేలా అధికారులు పని చేశారని ప్రశంసించారు. తన దెబ్బకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, రోజురోజుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆదాయం పడిపోయిందని, 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలని తెలిపారు. వచ్చే ఆదాయం వడ్డీకే సరిపోయేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన వారి రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్నారు.

టీడీపీ హయాంలోనే 72 శాతం పనులు...
పోలవరం పూర్తయి ఉంటే రాష్ట్రం చాలా వరకు సుభిక్షంగా ఉండేదని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలోనే పోలవరంలో 72% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్లం అన్నారు. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఉపయోగించుకొని తుఫాన్లు, వరదల సమయంలో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు ట్రాఫిక్ ఇక్కట్లు
హైదరాబాద్ :
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద  వాగు పొంగుతుండటంతో  నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు విప్రవహిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు.

దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ వైపు వెళ్లే  వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి - అద్దంకి రహదారికి మళ్లించారు. దీంతో కోదాడ - జగ్గయ్యపేట మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం మీదుగా మళ్ళిస్తున్నారు.

జగన్ ఓవర్ టూ బెంగళూరు...
విజయవాడ, జూలై  16 :
జగన్ ఇటీవల తరచూ బెంగళూరు వెళుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒకసారి వెళ్లారు. వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. ఇప్పుడు మరోసారి వెళ్తున్నారు. వారం రోజులు పాటు అక్కడే గడపనున్నారు. ఈసారి వైద్య సేవల కోసమే ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

అయితే షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల డోర్స్ పెరగడంతోనే ఆయన బెంగుళూరు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా షర్మిలను కట్టడి చేసేందుకే నన్న టాక్ నడుస్తోంది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియాలి. జగన్ కు పులివెందులతో పాటు బెంగళూరు, హైదరాబాదులో ప్యాలెస్ లు ఉన్నాయి. అందులో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సమకూర్చుకున్నవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదులోని లోటస్ ఫండ్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదే. వైసిపి ఆవిర్భావం కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను అక్కడి నుంచే నిర్వర్తించారు జగన్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్యాలెస్ కు పరిమితం అయ్యారు.

అయితే అప్పటినుంచి లోటస్ ఫండ్ ఖాళీగా ఉంది. షర్మిల ఏపీ నుంచి తెలంగాణ వెళ్లి రాజకీయాలు చేశారు. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అయితే ఆమె సైతం లోటస్ ఫండ్ నుంచే తన కార్యకలాపాలను మొదలుపెట్టారు. అంటే అది ఉమ్మడి ఆస్తి కనుక.. అందులో తనకు కూడా వాటా ఉందని షర్మిల కోరినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించింది కనుక.. జగన్ సైతం షర్మిల అందులో ఉండేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.కేవలం ఆస్తి వివాదాల వల్లే సోదరుడు, సోదరి మధ్య విభేదాలు వచ్చాయి. రాజకీయంగా విభేదించేంతవరకు పరిస్థితి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీని ద్వేషించారో అదే పార్టీలోకి షర్మిల వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అదే షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొని జగన్ పై పోరాడుతున్నారు.

గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ లోటస్ ఫండ్ తన ఆధీనంలో ఉంచుకున్నారు. అందుకే జగన్ హైదరాబాద్ వెళ్లడం లేదని తెలుస్తోంది. కేవలం షర్మిల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఒక టాక్ అయితే మాత్రం నడుస్తోంది.బెంగళూరులో విలాసవంతమైన ప్యాలెస్ జగన్ కు ఉంది. రాజకీయాల్లో యాక్టివ్ కాకమునుపే జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసేవారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే బెంగళూరులో ముచ్చటపడి యలహంక ప్రాంతంలో ఒక ప్యాలెస్ ను కట్టుకున్నారు. అదే ప్యాలెస్ లోకి ఇప్పుడు వెళుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత భార్యతో కలిసి పులివెందుల వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఐదు రోజులపాటు అక్కడే గడిపారు.

సీఎంగా ఉన్నప్పుడే కాలికి గాయంతో బాధపడ్డారు జగన్. ఇప్పుడు వైద్యం చేసుకునేందుకు మరోసారి బెంగళూరు వెళ్తున్నారు.అయితే బెంగళూరు పర్యటన వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. హైదరాబాదులోని లోటస్ ఫండ్ షర్మిల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ సైతం హైదరాబాద్ వెళ్లకుండా.. బెంగళూరులో తన సొంత ఇల్లు ఉండడం కారణంగా అక్కడికి వెళుతున్నట్లు సమాచారం. అయితే కేవలం రాజకీయ కోణంలో చూసి.. కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగించేందుకే తరచూ జగన్ బెంగళూరు వెళ్తున్నట్లు టాక్ నడిచింది.

తనను జగన్ కలిశారన్న ప్రచారానికి చెక్ చెప్పారు డీకే శివకుమార్. దానిలో ఎలాంటి నిజం లేదని కూడా తేల్చి చెప్పారు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే శివకుమార్ ఈ తరహా ప్రకటన చేశారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ బెంగళూరు వెళుతుంది కేవలం షర్మిల హైదరాబాద్ లోని లోటస్ ఫండ్ స్వాధీనం చేసుకోవడమే కారణమని తెలుస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి